
January 2, 2026
10 flight services canceled: ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 10 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, కోయంబత్తూర్, కోల్‌కతా, కోచి, వారణాసి, ఇందౌర్, పట్నా, గువాహటికి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తూ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది.






_1767365288984.jpg)