Home/Tag: Fire Accident
Tag: Fire Accident
Kakinada: కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 120 మంది నిరాశ్రయులు
Kakinada: కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 120 మంది నిరాశ్రయులు

January 12, 2026

kakinada: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రౌతులపూడి మండలం సారలంకలో గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 38 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో 120 మంది నిరాశ్రయులయ్యారు. గ్రామంలోని మూడు ఇళ్లు మినహా అన్నీ పూరిగుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.

Fire Accident: కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు అగ్నికి ఆహుతి
Fire Accident: కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు అగ్నికి ఆహుతి

January 9, 2026

fire accident at kanchikacherla tahsildar office: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని రికార్డు గదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కీలకమైన భూమి రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర ప్రభుత్వ పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Fire Accident in DMRC staff Quarters: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Fire Accident in DMRC staff Quarters: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

January 6, 2026

fire accident in dmrc staff quarters: ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ మెట్రో క్వార్టర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు

Kerala Railway Station Fire accident: కేరళలో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకుల దగ్ధం
Kerala Railway Station Fire accident: కేరళలో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకుల దగ్ధం

January 4, 2026

fire incident in kerala railway station: :కేరళ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. త్రిశ్శూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వందలాది బైకులు అగ్నిలో కాలిపోయాయి. విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ తీగి తెగిపడి నిప్పురవ్వలు రావాడంతో మంటలు వ్యాపించాయి. ఈ కారణంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో 400వరకు బైకులు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Fire accident in Bapatla:బాపట్ల జిల్లాలో అగ్ని ప్రమాదం.. చేపల వేట బోటులో చెలరేగిన మంటలు
Fire accident in Bapatla:బాపట్ల జిల్లాలో అగ్ని ప్రమాదం.. చేపల వేట బోటులో చెలరేగిన మంటలు

January 3, 2026

fire accident in bapatla: బాపట్ల జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిజాంపట్నం పట్టణంలోని హార్బర్ వద్ద చేపలవేట బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపలవేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. బోటులో ఉన్న మత్స్యకారులు మంటలను గమనించి కిందకి జంప్ చేశారు. ఈ ప్రమాదంలో బోటు, చేపలు పట్టే వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Indonesia nursing home Fire: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. నర్సింగ్‌హోమ్‌లో 16మంది మృతి!
Indonesia nursing home Fire: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. నర్సింగ్‌హోమ్‌లో 16మంది మృతి!

December 29, 2025

16 dead in indonesia nursing home fire: ఇండోనేసియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇండోనేసియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనడో నగరంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఈ ప్రమాదం జరిగింది

Fire accident: గుజరాత్‌లో అగ్ని ప్రమాదం..  టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో చెలరేగిన మంటలు
Fire accident: గుజరాత్‌లో అగ్ని ప్రమాదం.. టెక్స్‌టైల్ మార్కెట్ భవనంలో చెలరేగిన మంటలు

December 10, 2025

fire accident: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలోని బహుళ అంతస్తుల టెక్స్‌టైల్స్ మార్కెట్‌ భవనంలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ఛార్జింగ్ కారు దగ్ధం..
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ఛార్జింగ్ కారు దగ్ధం..

December 7, 2025

visakha steel plant: విశాఖలోని స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ మరో సారి స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఎకువజూమున ప్లాంట్‌లోని బ్యాటరీ-3 ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ ఛార్జింగ్ కారు పూర్తిగా దగ్ధమైంది.

Fire accident: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Fire accident: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

December 5, 2025

fire accident: అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందారు.

Fire Incident: థియేటర్‌లో అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు
Fire Incident: థియేటర్‌లో అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు

July 30, 2025

Amaravati: ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఓ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రేక్షకులు థియేటర్‌ నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు...

Fire Accident: ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!
Fire Accident: ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!

July 28, 2025

Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలాపూర్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చే...

Fire Accident: నవీ ముంబై కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident: నవీ ముంబై కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

July 26, 2025

Fire Accident: శనివారం (జూలై 26) తెల్లవారుజామున నవీ ముంబైలోని తుర్భే MIDC ప్రాంతంలో ఉన్న ఒక కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో జరిగింది. అగ్నిమాపక దళం బృందాలు...

Vizag: విశాఖ ఐటీసీ గోదాంలో అగ్నిప్రమాదం
Vizag: విశాఖ ఐటీసీ గోదాంలో అగ్నిప్రమాదం

July 19, 2025

Breaking News: విశాఖపట్నం గండిగుండంలోని ఐటీసీ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ గోదాంలో లో ఎక్కువగా సిగరెట్లు, బింగో ప్యాకెట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి 8 పైర్ ఇంజన్ లు చేరుకుని ...

Fire accident: షాపింగ్ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మందికిపైగా సజీవ దహనం
Fire accident: షాపింగ్ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మందికిపైగా సజీవ దహనం

July 17, 2025

50 dead in Iraq shopping mall Fire accident: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కుట్ సిటీలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం జరగగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 50మందికిపైగా...

Fire Accident in Train Tirupati: తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలులో మంటలు!
Fire Accident in Train Tirupati: తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలులో మంటలు!

July 14, 2025

Fire Accident in Train Tirupati: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడి.. చుట్టుపక్కల ప్రాంతాలను నల్లటి...

Fire Accident in Pasha Mylaram: పాశమైలారంలో మరోసారి అగ్నిప్రమాదం!
Fire Accident in Pasha Mylaram: పాశమైలారంలో మరోసారి అగ్నిప్రమాదం!

July 13, 2025

Fire Accident in Pasha Mylaram: పరిశ్రమల్లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో కొద్ది రోజుల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం భారీగా ప్రాణ నష్టం జరిగిన...

Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

July 3, 2025

Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగి రెండు షాపులు దగ్ధం అయ్...

Massive fire Accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు!
Massive fire Accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు!

June 27, 2025

Massive fire Accident in Uttar Pradesh at Noida: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలో సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ...

Fire Accident: ఢిల్లీ మెట్రో దగ్గర భారీ అగ్నిప్రమాదం
Fire Accident: ఢిల్లీ మెట్రో దగ్గర భారీ అగ్నిప్రమాదం

June 25, 2025

Fire Accident At Nearby Delhi Metro Station: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిథాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం మంటలు వ్యాపించాయి. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి.. ముగ్గురు మృతి చెందారు. ...

Prime9-Logo
Fire Accident: ఏఐజీ ఆస్పత్రిలో మంటలు.. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

June 7, 2025

AIG Hospital: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి ఎదురుగా పార్క్ చేసిన అంబులెన్స్ లో మంటలు చెలరేగి ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమ...

Prime9-Logo
Fire Accident: పంజాబ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

May 30, 2025

Punjab: పంజాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమైనట్టు సమాచారం. శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలోని సింఘవాలి- కోట్లీ రహదారిపై ఉన్న రెండస్తుల బిల్డింగ్ లో బాణసంచా తయారీ, ప్యాకేజిం...

Prime9-Logo
Fire Accident in Vijayawada: విజయవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

May 24, 2025

3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ...

Prime9-Logo
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

May 23, 2025

Fire Accident in Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్ - 2 మిషన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో ...

Prime9-Logo
Gulzar House - Human Rights: గుల్జార్‌హౌస్ ఘటనపై నివేదిక కోరిన హ్యాూమన్ రైట్స్ కమిషన్!

May 19, 2025

Gulzar House - Human Rights:  హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్...

Prime9-Logo
Ex Minister KTR on Fire Accident: అందాల పోటీలు కాదు.. అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టండి: మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు!

May 19, 2025

Ex-Minister KTR Sensational Comments on Congress govt Over Hyderabad Fire Accident: అందాల పోటీలు కాదు.. అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు...

Page 1 of 5(103 total items)