_1765280305610.jpg)
December 9, 2025
akhanda-2 release date: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ-2 సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా రిలీజ్‌కు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 12న అఖండ తాండవం 2 థియేటర్లలో రిలీజ్ కానుంది.






