Home/Tag: England Cricker Team
Tag: England Cricker Team
Joe Root levels with Pointing: సిడ్నీలో జో రూట్ 41వ సెంచరీ.. రికీపాంటింగ్  రికార్డు సమం
Joe Root levels with Pointing: సిడ్నీలో జో రూట్ 41వ సెంచరీ.. రికీపాంటింగ్ రికార్డు సమం

January 5, 2026

joe root levels with pointing with most test centuries: యూషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతునున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ సిరీస్‌లో రూట్‌ 2వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసేసరికి అతడు 72రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండోవ రోజు ఆట ప్రారంభం కావడంతో అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

England beat Australia: బాక్సింగ్ డే టెస్ట్‌.. ఎట్టకేలకు ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం!
England beat Australia: బాక్సింగ్ డే టెస్ట్‌.. ఎట్టకేలకు ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం!

December 27, 2025

england beat australia by four wickets in chaotic boxing day test: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌‌లో ఇరు జట్లు తలపడగా.. ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది