
December 21, 2025
australia won by 82 runs against england ashes third test: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయ పరంపర మోగిస్తుంది. ఆడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌దే హవా కొనసాగింది. అంతకుముందు జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తాజాగా, మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

























_1769670749268.jpg)

_1769669589352.jpg)

_1769666563126.jpg)