
January 20, 2026
sabarimala gold theft case: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆ ఘటనతో లింకున్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ద్వారా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.




_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
