
January 15, 2026
andhra pradesh:ఏపీలోని గోదావరి జిల్లాలో అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ అత్తగారి ఇంటి ఆతిథ్యం అల్లుళ్లకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిలిస్తుంది. సాధారణంగా గోదావరి జిల్లాలు ఈ తరహా రాజ మర్యాదలకు పెట్టింది పేరు. కానీ, ఈ ఏడాది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక కుటుంబం గోదావరి ఆతిథ్యాన్ని తలదన్నే రీతిలో 158 రకాల వంటకాలతో తమ అల్లుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.



_1766217386703.jpg)
_1766201194065.jpg)








