
January 26, 2026
republic day celebrations in delhi:భారత దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లికే డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.









_1769584132708.jpg)