_1767874214648.png)
January 8, 2026
supreme court: దేశవ్యాప్తంగా కుక్కల దాడులు రోజు రోజుకు పెరుగిపోతున్నాయి. కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీంకోర్టులో సుమోటో విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుక్కలకు బదులు పిల్లులను పెంచుకోండి, అవి ఎవరిపై దాడి చేయవంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

_1767782934585.png)

_1769530600340.png)
_1769529030187.png)
_1769527505820.png)
_1769525299627.png)
_1769523959767.png)