
cm Revanth Reddy: ప్రజల నాడిని మరువొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
January 10, 2026
cm revanth reddy participated in fellows india meeting: ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.







