
Kurnool: ప్రియుడిపై పగ.. భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్..
January 25, 2026
kurnool four arrested for administering virus injection: తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని మాజీ ప్రియురాలు పగబట్టింది. దీంతో ప్రేమించిన వ్యక్తి భార్యకు మాజీ ప్రియురాలు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది.


_1769499150556.jpg)



_1769497637220.jpg)