Home/Tag: Devotional News
Tag: Devotional News
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 19, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల

January 17, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

January 12, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు
SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు

January 12, 2026

ssd tokens: ఈనెల 25వ తేదీన‌ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసినట్లు టీటీడీ ఏఈవో చౌదరి వెల్లడించారు.

Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు
Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు

January 11, 2026

tirumala: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలను జనవరి 17నుంచి తిరుమలలో నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత పులి సంచారం..
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత పులి సంచారం..

January 9, 2026

tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీవారి 400వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపు భక్తులను ఆ మార్గంలో నిలిపివేశారు.

Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు
Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు

January 9, 2026

srivani darshan tickets: భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో రోజుకు 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేస్తున్న ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, నేటి నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..

January 4, 2026

tirumala: ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

January 3, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..
Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..

January 2, 2026

deputy cm pawan: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిలో 96 గదుల సత్రాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనాలు..
Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనాలు..

January 1, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిసెంబర్‌ 30న ప్రారంభమైన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఈ-డిప్‌ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. వారిని శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ ప్రవేశ మార్గాల నుంచి టోకెన్లను స్కాన్‌ చేసి దర్శన క్యూలైన్లలోకి అనుమతించారు.

Tirumala Sarva Darshanam-: తిరుమలలో వైభవంగా రెండో రోజు కొనసాగుతున్న వైకుంఠ ద్వారదర్శనాలు!
Tirumala Sarva Darshanam-: తిరుమలలో వైభవంగా రెండో రోజు కొనసాగుతున్న వైకుంఠ ద్వారదర్శనాలు!

January 1, 2026

tirumala sarva darshanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా.. 70,256 మంది భక్తులు శ్రీవారికి దర్శించుకున్నారు. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Director Anil Ravipudi: దుర్గమ్మను దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి!
Director Anil Ravipudi: దుర్గమ్మను దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి!

December 30, 2025

director anil ravipudi @ vijayawada kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడికి వేద పండితులు ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు

Tirumala Srivari Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!
Tirumala Srivari Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!

December 29, 2025

tirumala srivari darshanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు

Tirumala Vaikunta Dwara Darshanam: నేటి అర్ధరాత్రి నుంచే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!
Tirumala Vaikunta Dwara Darshanam: నేటి అర్ధరాత్రి నుంచే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!

December 29, 2025

tirumala vaikunta dwara darshanam from 29th night: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారాలు నేటి అర్థరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

Vaikuntha Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి.. వాటికి ఆ పేరు ఎలా వచ్చాయంటే..?
Vaikuntha Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి.. వాటికి ఆ పేరు ఎలా వచ్చాయంటే..?

December 29, 2025

mukkoti ekadashi or vaikunta ekadashi significance: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడంతో అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అయితే పురాణాల ప్రకారం.. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి సమయంగా చెబుతారు

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 14 గంటల సమయం!!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 14 గంటల సమయం!!

December 28, 2025

tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శనివారం తిరుమల భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి ఆలయ పరిసరాలు, అఖిలాండం, లడ్డూ కౌంటర్‌, బస్టాండ్‌, ప్రధాన కూడళ్లు, గదులు కేటాయించే రిసెప్షన్‌ కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టలు భక్తులతో కిక్కిరిశాయి.

Tirumala Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో

December 27, 2025

tirumala vaikunta dwara darshan: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు జరగనున్న వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వచ్చే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్‌ వెంక‌య్య చౌద‌రి తెలిపారు. శ‌నివారం తిరుమ‌ల‌లోని శిలాతోర‌ణం వ‌ద్ద నుంచి దర్శన క్యూలైన్లను అధికారుల‌తో క‌లిసి ఆయ‌న పరిశీలించారు.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు..!!
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు..!!

December 26, 2025

tirumala update: తిరుమలలో ఆఫ్‌లైన్‌ విధానంలో జారీచేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్‌లైన్‌లోకి మార్చేందుకు తితిదే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.

Tirumala: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
Tirumala: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

December 25, 2025

tirumala updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో.. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న 9 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి కృష్ణ తేజ సర్కిల్ నుంచి అక్టోపస్ సర్కిల్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

December 25, 2025

tirumala rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో.. కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.

Tirumala: టోకెన్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం: టీటీడీ ఛైర్మన్‌
Tirumala: టోకెన్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం: టీటీడీ ఛైర్మన్‌

December 23, 2025

tirumala: వైకుంఠద్వార దర్శన ఏర్పాట్ల కోసం రెండు నెలలుగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌పై బీఆర్‌ నాయుడు స్పందించారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

December 23, 2025

tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

Dhanurmasam 2025: ధనుర్మాసంలో ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు!
Dhanurmasam 2025: ధనుర్మాసంలో ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు!

December 17, 2025

dhanurmasam 2025 rules: సూర్యడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమయ్యింది. ధనుర్మాసం నెల రోజుల పాటు కూడా ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేక ప్రాధన్యం ఇస్తారు

Page 1 of 28(680 total items)