Home/Tag: Delhi Police
Tag: Delhi Police
Delhi Family brutally attacked: ఢిల్లీలో దారుణం.. దంపతులను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి దాడి!
Delhi Family brutally attacked: ఢిల్లీలో దారుణం.. దంపతులను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి దాడి!

January 5, 2026

delhi family brutally attacked: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ ఇంటి యజమానిని కొట్టారు. అనంతరం ఆయన భార్యను వేధించి, కొడుకును నగ్నంగా మార్చి దాడి చేశారు.

Prime9-Logo
New Criminal Law: కొత్త క్రిమినల్ చట్టం ప్రకారం మొదటి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

July 1, 2024

ఢిల్లీ పోలీసులు సోమవారం, జూలై 1న కమలా మార్కెట్ ప్రాంతంలో వీధి వ్యాపారిపై భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.మూడు కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి వచ్చాయి.

Prime9-Logo
Man Steals in Flights: 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణాలు.. లక్షలవిలువైన నగలు కొట్టేసిన ఘరానా దొంగ

May 14, 2024

దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.

Prime9-Logo
Delhi Schools Bomb Threat: డిల్లీలో 80కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

May 1, 2024

డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Prime9-Logo
IndiGo pilot assault incident: ఇండిగో విమానం ఆలస్యం.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణీకుడు

January 15, 2024

విమానం ఆలస్యంగా బయలుదేరుతుందంటూ ప్రకటన చేస్తున్న ఇండిగో పైలట్‌ను ఒక ప్రయాణికుడు ఢీకొట్టిన ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై ప్రయాణీకుడిని తప్పుబట్టారు.

Prime9-Logo
Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారు.. కోర్టుకు తెలిపిన పోలీసులు

January 5, 2024

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారని, వారిని మౌనంగా ఉండమని కోరారని, ఈ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై కొత్తగా వాదనలు  ప్రారంభమవడంతో ఢిల్లీ పోలీసులు గురువారం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

Prime9-Logo
News Click : ప్రముఖ న్యూస్ పోర్టల్‌ "న్యూస్‌క్లిక్‌" ఆఫీస్, ఉద్యోగుల ఇళ్ళలో పోలీసుల సోదాలు.. కారణం ఏంటంటే ?

October 3, 2023

ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రముఖ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్‌ "న్యూస్‌క్లిక్‌" కి సంబంధించిన ఆఫీస్, జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తాజాగా సోదాలు చేపట్టింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Prime9-Logo
Prime Minister Modi's Residence: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం

July 3, 2023

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్‌లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Prime9-Logo
Brij Bhushan Saran Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 1,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు

June 15, 2023

డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు మోపిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసు అధికారులు కోర్టులో 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.సింగ్ తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళా రెజ్లర్లు ఆరోపించడంతో గతంలో కేసు నమోదైంది.

Prime9-Logo
Delhi Police: బ్రిజ్ భూషణ్‌ శరణ్ సింగ్ పై కేసు..5 దేశాల నుంచి సీసీటీవీ ఫుటేజీని కోరిన ఢిల్లీ పోలీసులు

June 13, 2023

: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీల కోసం ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు

Prime9-Logo
Female wrestlers: లైంగికవేధింపులపై మహిళా రెజ్లర్లను ఆధారాలు అడిగిన ఢిల్లీ పోలీసులు

June 11, 2023

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.

Prime9-Logo
wrestlers speech: రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగం చేయలేదని కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

June 9, 2023

న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆరోపించారు.

Prime9-Logo
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసుల బృందం.

June 6, 2023

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసు అధికారుల బృందం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసాన్ని సందర్శించింది.

Prime9-Logo
Loan app Gang: లోన్ యాప్‌ తో రూ.350 కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్

June 5, 2023

క్యాష్ అడ్వాన్స్’ అనే మోసపూరిత లోన్ యాప్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా 1,977 మందికి పైగా 350 కోట్ల రూపాయల మేర మోసగించిన ముఠాను ఛేదించడంలో ఢిల్లీ పోలీసులు విజయం సాధించారు. IFSO (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్స్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఈ ముఠాను ఛేదించింది

Prime9-Logo
Delhi Police: నిరసనలు చేస్తున్న రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

May 29, 2023

ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

Prime9-Logo
Manish Sisodia: మనీశ్ సిసోడియాపై దౌర్జన్యం.. వీడియో బయటపెట్టిన ఆప్

May 23, 2023

Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prime9-Logo
Rahul Gandhi's reply: ఢిల్లీ పోలీసులకు రాహుల్ గాంధీ ఇచ్చిన రిప్లై ఏమిటంటే..

March 19, 2023

ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు.  మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.

Prime9-Logo
Delhi Police: ఎమ్మెల్సీ కవితకు ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

March 9, 2023

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష ఏర్పాట్లలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

Prime9-Logo
రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు

September 21, 2022

ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్‌ను కలిగి ఉన్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకుంది.

Prime9-Logo
75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

August 10, 2022

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.