
November 8, 2025
parliament winter session:పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశంలో అన్ని అంశాలకు కులంకశంగా చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు అన్నారు















_1764933132907.jpg)
