
Davos: ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్ ప్రాజెక్టులు
January 20, 2026
cm revanth reddy meet israel innovation authority chairman: దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్‌తో సమావేశమయ్యారు.




