
January 9, 2026
andhra pradesh strong winds in bay of bengal: ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రమై శ్రీలంక వైపు దూసుకువస్తోంది. శుక్రవారం ఉదయానికల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి 'ఓర్ణబ్' అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న రెండు రోజులు కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.





_1768018108793.jpg)
