
Curd eating in Winter: శీతాకాలంలో పెరుగు తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
December 15, 2025
curd eating in winter: పెరుగును సాధారణ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఉదయం పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. పెరుగు మీ పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే కాల్షియం మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.





