_1767796942233.png)
Warangal: నడి రోడ్డుపై కత్తితో భార్య హల్‌చల్.. లగెత్తి దాక్కున్న భర్త!
January 7, 2026
warangal: వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తి పట్టుకుని నానా హంగామా చేసింది. తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్తను చంపేస్తానంటూ.. కత్తితో హల్ చల్ చేసింది.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
