Home/Tag: crime news
Tag: crime news
Gunturu:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ.. ?
Gunturu:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ.. ?

January 22, 2026

wife killed husband in gunturu:ఆంధ్రప్రదేశ్ మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తు సంతోషంగా గడిపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ సీఐ వెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకటరవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి

murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!

January 18, 2026

murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి

January 18, 2026

mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.

karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్
karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్

January 15, 2026

karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.

murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్
murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్

January 12, 2026

murder in bangalore: బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసులో కీలక విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కరెంట్ షాక్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమెను ఓ టీనేజర్ హత్య చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!
Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!

January 6, 2026

hindu shopkeeper killed in bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు

Father KIlled 2 Children: భార్య కాపురానికి రాలేదని.. పిల్లలను చంపిన తండ్రి
Father KIlled 2 Children: భార్య కాపురానికి రాలేదని.. పిల్లలను చంపిన తండ్రి

January 6, 2026

father killed 2 children in narayanapeta: ఈ మధ్య కాలంలో కన్న తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇలాంటి ఘటనే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామస్థులలో భయాందోళన కలిగిస్తోంది

Song release from Trikala: త్రికాల మూవీ నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్!
Song release from Trikala: త్రికాల మూవీ నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్!

January 4, 2026

yalo ee gubule song release from trikala movie:అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఇటీవల నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం మైథలాజికల్ జానర్‌లో రూపొందుతున్న త్రికాల మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న మూవీ నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని విడుదల చేశారు.

Man commits suicede: ఏపీలో విషాదం.. అందరూ చూస్తుండగానే పట్టాలపై తలపెట్టి వ్యక్తి సూసైడ్!
Man commits suicede: ఏపీలో విషాదం.. అందరూ చూస్తుండగానే పట్టాలపై తలపెట్టి వ్యక్తి సూసైడ్!

January 4, 2026

man commits suicide in visakhapatnam: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి అనే వ్యక్తి రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫామ్ నంబర్-1 వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు వస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే అతడు పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు

Medak:మెదక్ జిల్లాలో దారుణం.. తనకు పుట్టలేదన్న అనుమానంతో కుమారుడిని కడతేర్చిన తండ్రి
Medak:మెదక్ జిల్లాలో దారుణం.. తనకు పుట్టలేదన్న అనుమానంతో కుమారుడిని కడతేర్చిన తండ్రి

December 21, 2025

father kills son in medak district:father kills son in medak district:మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కుమారుడిని తండ్రి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మెదక్ మండలంలోని పెద్దబాయి తండాలో తనకు పుట్టలేదన్న అనుమానంతో ఓ తండ్రి కుమారుడిని హత్య చేశాడు. ఈ విషాదకర ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Sons killed Father for Insurance money: తండ్రికి రూ.3 కోట్ల బీమా చేయించి.. పాముకాటుతో చంపించిన కొడుకులు
Sons killed Father for Insurance money: తండ్రికి రూ.3 కోట్ల బీమా చేయించి.. పాముకాటుతో చంపించిన కొడుకులు

December 20, 2025

sons use snake to murder father for ₹ 3 crors insurance: బీమా డబ్బుల కోసం ఇద్దరు అన్నదమ్ములు తన సొంత తండ్రినే పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో జరిగింది. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రాగా, అసలు విషయం బయటపడింది.

Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!
Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!

November 6, 2025

women slapped men for manmisbehaving with her in kerala bus : ఆడవారిపై అకృత్యాలు ఈ మధ్య పెరిగాయి. ప్రతి చోట కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా తమ వక్రబద్ధిని బయటపెడుతున్నారు.

Khazana Jewellery: చందానగర్‌లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ
Khazana Jewellery: చందానగర్‌లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ

August 12, 2025

Robbery at Khazana Jewellery Store in Hyderabad: హైదరాబాద్‌లోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన కొన్ని నిమిషాలకే ఆరుగురు దుండగులు లోపలికి చొరబడ్డారు. ఈ మే...

Dharmasthala: ధర్మస్థల మరణాల కేసులో ముందడుగు
Dharmasthala: ధర్మస్థల మరణాల కేసులో ముందడుగు

August 1, 2025

Dharmasthala Mass Burial Case: కర్ణాటకలోని ప్రముఖ శైవక్షేత్రమైన ధర్మస్థలలో జరిగిన అనుమానాస్పద మరణాలు ఇప్పటి వరకు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసు దర్యాప్తులో ఓ కీలక పురోగతి నమోదు అయ్యింది...

Brother Murdered own Sister: బాగా చంపి ఫేమస్ అయ్యేదా.. అక్కను హత్య చేసే ముందు ఇన్‌స్టాలో రీల్స్
Brother Murdered own Sister: బాగా చంపి ఫేమస్ అయ్యేదా.. అక్కను హత్య చేసే ముందు ఇన్‌స్టాలో రీల్స్

July 30, 2025

Brother Made reels before Murder own Sister in Shadnagar: బాగా ఫేమస్‌ అవ్వాలంటే హత్యలు చేస్తారా..? అది కూడా సొంత ఇంట్లో వాళ్లను చంపేందుకు కూడా వెనుకాడరా..? తాజాగా షాద్‌నగర్‌లో పరువు హత్య రాష్ట్రాన్ని ...

TamilNadu: మరో దారుణం.. ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపిన భార్య
TamilNadu: మరో దారుణం.. ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపిన భార్య

July 21, 2025

Wife's Deadly Sambar Plot Shocks Tamil Nadu: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తకు సాంబారులో విషం కలిపి భార్య హతమార్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధ...

Hyderabad Crime: ఆసీఫ్ నగర్‌లో యువకుడి దారుణ హత్య
Hyderabad Crime: ఆసీఫ్ నగర్‌లో యువకుడి దారుణ హత్య

July 21, 2025

Brutal murder in Hyderabad Asif Nagar: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. సాబేర్‌నగర్‌కు చెందిన మబూలా అలి...

Murder: తిరుపతిలో దారుణ హత్య.. కుమారుడి చేతిలో తల్లి హతం!
Murder: తిరుపతిలో దారుణ హత్య.. కుమారుడి చేతిలో తల్లి హతం!

July 18, 2025

Murder: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని గొల్లవానికుంటలో కుమారుడి చేతిలో తల్లి హతమైంది. తల్లిపై కొడుకు పిడిగుద్దులతో దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాన్ని...

Daughter Killed Father: కన్న తండ్రినే కడతేర్చిన కూతురు
Daughter Killed Father: కన్న తండ్రినే కడతేర్చిన కూతురు

July 10, 2025

Daughter Killed Father: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలతో తండ్రి, తల్లి, కూతురు అనే తేడాలు లేకుండా ప్రాణాలు తీయడానికి కూడా దిగజారుతున్నారు. రానున్...

Delhi Double Murder: అరిచిందని తల్లి కొడుకును చంపిన పనిమనిషి
Delhi Double Murder: అరిచిందని తల్లి కొడుకును చంపిన పనిమనిషి

July 3, 2025

Delhi Double Murder: ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమానురాలితో పాటు అమె కుమారుడిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని లాజ్‌పత్‌ నగర్‌లో చోటుచేసుకుంది. కోపంతో అరిచినందుకు యజమానురాలు రుచికా సివానితో పాటు కొడుకు క్రిష్...

Prime9-Logo
Burkina Faso Attack: బుర్కినా ఫాసోలో నరమేధం.. 100 మందిని కాల్చి చంపిన ముష్కరులు!

May 13, 2025

100 Killed Al-Qaeda-linked group in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం చేశారు. 100 మంది ప్రజలను కాల్చిచంపారు. ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో జిహాది గ్ర...

Prime9-Logo
MMTS: ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నంలో బిగ్ ట్విస్ట్.. తెలిస్తే షాక్ కావాల్సిందే!

April 18, 2025

MMTS Woman Case Train Incident: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు అత్యాచారం చేస...

Prime9-Logo
Crime News: హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరు కుమారులను వేటకొడవలితో నరికి తల్లి సూసైడ్

April 17, 2025

Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్...

Prime9-Logo
Madhya Pradesh: పెను విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8మంది మృతి

April 4, 2025

8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ...

Prime9-Logo
Visakhapatnam: ఏపీలో దారుణం.. ప్రేమోన్మాది చేతిలో తల్లి మృతి, కూతురికి గాయాలు

April 2, 2025

Young Man Attacks a women and her daughter With Knife In Visakhapatnam: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది స్వయంకృషి నగర్‌లో ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా.. కూతురు తీవ్రంగా గా...

Page 1 of 15(363 total items)