Home/Tag: crime
Tag: crime
Chinese manja:చైనా మాంజాతో ఏఎస్సై మెడకు తీవ్ర గాయం
Chinese manja:చైనా మాంజాతో ఏఎస్సై మెడకు తీవ్ర గాయం

January 13, 2026

chinese manja:సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మంజా మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మంజా వాడకం తగ్గడం లేదు. ఈ చైనా మంజా వల్ల వరుస ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ చైనా మంజాలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Thief Stucks in Exuhaust Fan: పక్కా ప్లాన్‌తో వచ్చాడు.. అడ్డంగా బుక్కైన దొంగ.. రాజస్థాన్‌లో వింత ఘటన!
Thief Stucks in Exuhaust Fan: పక్కా ప్లాన్‌తో వచ్చాడు.. అడ్డంగా బుక్కైన దొంగ.. రాజస్థాన్‌లో వింత ఘటన!

January 6, 2026

rajasthan thief stucks in exuhaust fan: పక్కా ప్లాన్ చేసుకుని ఓ ఇంటికి కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడో దొంగ. చోరీకి అవసరమైన వస్తువులను తీసుకుని తాను దొంగతనం చేయాలనుకున్న ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించాడు, తలుపులు తీస్తే శబ్ధం వస్తుందని గ్రహించాడేమో కానీ.. ఆ ఇంటికి ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లేలా ప్రయత్నం చేశాడు. చివరకి ఆ రంధ్రం మధ్యలో ఇరుక్కుని.. ఇంట్లోకి వెళ్లలేక.. బయటికి రాలేక మల్లగుల్లాడు పడ్డాడు ఆ దొంగ.

Hyderabad: స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి
Hyderabad: స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి

January 4, 2026

boy dies after falling into swimming pool in hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ తీవ్ర విషాదం నెలకొంది. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది.

Nacharam Murder Case: నాచారం ఇంటి యజమాని హత్య కేసును ఛేదించిన పోలీసులు!
Nacharam Murder Case: నాచారం ఇంటి యజమాని హత్య కేసును ఛేదించిన పోలీసులు!

December 30, 2025

hyderabad nacharam house owner murder case: ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని సుజాత (65)ను బంగారం కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును నాచారం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త
Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

December 26, 2025

murder in hyderabad:తెలంగాణలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నడిరోడ్డుపైనే హత్యలు చేస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై పెట్రోల్ పోశాడు ఓ భర్త. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్రివేణి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Murder of an Indian woman:కెనడాలో భారతీయురాలి హత్య.. అనుమానితుడు కోసం గాలింపు..
Murder of an Indian woman:కెనడాలో భారతీయురాలి హత్య.. అనుమానితుడు కోసం గాలింపు..

December 24, 2025

indian woman murdered in canada: కెనడాలో భారతీయురాలు దారుణ హత్యకు గురైంది. కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న 30 ఏళ్ల భారతీయురాలు హిమాన్షి ఖురానా దారుణంగా చంపారు. ఈ ఘటన ఇంటర్ నేషన్‌లో కలకలం రేపింది. అదృశ్యమైన కొన్ని గంటలకే ఆమె గృహంలో శవమై కనిపించింది. ఆమె హత్యకు ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్న అబ్దుల్ గఫూరీ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు అబ్దుల్ గాఫూరీ కోసం పోలీసులు గాలింప్ చర్యలు చేపట్టారు.

Anantapur:నాన్నా వదిలేయ్.. ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసిన తండ్రి
Anantapur:నాన్నా వదిలేయ్.. ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసిన తండ్రి

December 24, 2025

the father who killed his daughters:ఇటీవల కాలంలో దేశంలో సమస్య ఏదైనా కానీ వారితోనే పోవడం లేదు. వారి కన్న పిల్లలను సైతం బలవంతంగా చంపేస్తున్న ఘటనలు అధికమయ్యాయి. అనంతపురం జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో భర్త తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసేశాడు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Father kills Pregnant Daughter: మృగంలా మారిన కన్న తండ్రి..  ఏడు నెలల గర్భవతిని నరికి చంపాడు..!
Father kills Pregnant Daughter: మృగంలా మారిన కన్న తండ్రి.. ఏడు నెలల గర్భవతిని నరికి చంపాడు..!

December 22, 2025

father kills pregnant daughter: ఏడు నెలల గర్భిణీని ఓ తండ్రి దారుణంగా నరికి చాంపారు. కర్ణాటకలోని హుబ్బళ్లి తాలూకా ఇనామ్‌వీరాపుర్ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. నిందితుడితో పాటు ప్రమేయం ఉన్న 15 మందిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు

Anantapur: అనంతపురంలో పోలీసులపై కాల్పుల కలకలం
Anantapur: అనంతపురంలో పోలీసులపై కాల్పుల కలకలం

December 22, 2025

anantapur: అనంతపురం జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ కేసులో భాగంగా నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐ శ్రీకాంత్‌పై దాడి జరిగడం.. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు.

Karnataka:ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.. గర్భంతో ఉన్న కూతుర్ని కిరాతకంగా చంపిన తండ్రి
Karnataka:ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.. గర్భంతో ఉన్న కూతుర్ని కిరాతకంగా చంపిన తండ్రి

December 22, 2025

murder in karnataka: కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని తన సొంత కూతుర్ని ఓ తండ్రి హత్య చేయడం కలకలం రేపుతోంది. తన కుమార్తె గర్భంతో ఉందని తెలిసి కూడా ఈ దారుణానికి ఒడిగట్టాడు తండ్రి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Murder in Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. వేటకొడవళ్లతో అన్నదమ్ములను నరికి చంపిన ప్రత్యర్థులు
Murder in Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. వేటకొడవళ్లతో అన్నదమ్ములను నరికి చంపిన ప్రత్యర్థులు

December 22, 2025

murder in palnadu district: రాష్ట్రంలో ఇటీవల కాలంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకు హత్యలు పెరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములను వేట కొడవళ్లతో అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపిన ఘటన దుర్గి మండలం అడిగొప్పలలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Karimnagar:కోడలితో మామ వివాహేతర సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కొడుకును చంపించిన కసాయి తండ్రి
Karimnagar:కోడలితో మామ వివాహేతర సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కొడుకును చంపించిన కసాయి తండ్రి

December 21, 2025

murder by supari gang in karimnagar district:కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మామ. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారీ గ్యాంగ్‌తో సొంత కుమారుడినే హత్య చేయించిన ఘటన కలకలం రేపుతుంది. హత్య అనంతరం మిగిలిన సుపారీ డబ్బుల కోసం నిందితులంతా ఒకే చోటుకు చేరడంతో వారిని పోలీసులు పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో వెల్లడించారు.

Couple's suicide:సిద్ధిపేట జిల్లాలో విషాదం.. అప్పుల భాద తట్టుకోలేక దంపతుల సూసైడ్
Couple's suicide:సిద్ధిపేట జిల్లాలో విషాదం.. అప్పుల భాద తట్టుకోలేక దంపతుల సూసైడ్

December 21, 2025

couple commits suicide in siddipet district:సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల భాద తట్టుకోలేక ఓ దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన బెజ్జింకి మండల కేంద్రంలో జరిగింది. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి(25) దంపతులకు మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. వీరు గత రెండేళ్లుగా బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల షాపు నడుపుతూ.. జీవనం సాగిస్తున్నారు. అక్కడే రెంట్ భవనంలో నివాసముంటున్నారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన క్రూరుడు!
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన క్రూరుడు!

December 16, 2025

boyfriend kills girlfriend in up:ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. తన ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో విసిరేశాడు. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

AP: అనకాపల్లిలో దారుణం.. బీమా డబ్బుల కోసం సొంత మామనే చంపిన అల్లుడు, మనవుడు
AP: అనకాపల్లిలో దారుణం.. బీమా డబ్బుల కోసం సొంత మామనే చంపిన అల్లుడు, మనవుడు

December 13, 2025

brutal murder in anakapalle: భారత దేశంలో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలుగా ఉండేవి. కానీ ఇప్పడు ఆ బంధాలు కాస్త కన్నీటీ గాథలవుతున్నాయి. దీనికి కారణాలు వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు, డబ్బుపై ఇష్టం పెరగడం, అహం, స్వార్థం, సహనం లేకపోవడంతో మానవత్వం మరిచి కొందరు వ్యక్తులు హత్యలు చేస్తున్నారు. బీమా డబ్బుల కోసం సొంత మామను అల్లుడు, మనవుడు హత్య చేసిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.

Uncle Killed son in law: అల్లుడి చేతిలో మామ హతం.. మా బిడ్డను ఎందుకు వేధిస్తున్నావు అని అడిగినందుకే?
Uncle Killed son in law: అల్లుడి చేతిలో మామ హతం.. మా బిడ్డను ఎందుకు వేధిస్తున్నావు అని అడిగినందుకే?

December 12, 2025

uncle killed son in law: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కుటుంబసభ్యుల మధ్య గొడవులు పెరిగి, అల్లుడిని మామ చంపడం, మామను అల్లడుని చంపిన ఘటనలు అధికామయ్యాయి. రోజు రోజుకు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ సంఘటనలు జరుతునే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు, అదనపు కట్నం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతో హత్యలు జరుగుతున్నాయి

Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమికుడిని చంపిన యువతి బంధువులు
Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య.. ప్రేమికుడిని చంపిన యువతి బంధువులు

December 10, 2025

hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపారు. బీటెక్ విద్యార్థి ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో యువకుడిని పెళ్లి జరిపిస్తామంటూ ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.

Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. కన్నతల్లి ఎదుటే యువతిని కిరాతకంగా..
Hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణం.. కన్నతల్లి ఎదుటే యువతిని కిరాతకంగా..

December 8, 2025

hyderabad: హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పట్టపగలే యువతి దారుణ హత్యకు గురైంది. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్ బస్తీలో పవిత్ర అనే ఇంటర్ విద్యార్థాని తన మేనమామ వరసయ్యే యువకుడు హత్య చేశాడు. పవిత్ర తల్లి ఎదుటే యువకుడు గొంతు కోసి చంపాడు. బాధితురాలి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించండంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు.

Anantapur:అనంతపురం జిల్లాలో విషాదం.. మరణంలోనూ వీడని రక్తసంబంధం
Anantapur:అనంతపురం జిల్లాలో విషాదం.. మరణంలోనూ వీడని రక్తసంబంధం

December 7, 2025

anantapur:అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు నీటికుంటలో పడి మృతి చెందారు. రక్తసంబంధానికి ఉన్న గొప్పతనం మరే బంధానికి ఉండదంటూ చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో నివాసం ఉంటున్న నరేంద్ర (32), చరణ్ (25)‌లు మరణంలోనూ కూడా వీరు రక్తబంధాన్ని విడిచిపెట్టలేదు.

Betting Celebrities: డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? యువత జీవితాలు నాశనం చేస్తున్న సెలబ్రిటీలు
Betting Celebrities: డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? యువత జీవితాలు నాశనం చేస్తున్న సెలబ్రిటీలు

November 23, 2025

betting celebrities: కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న సినీ తారలు, క్రీడాకారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు... కేవలం డబ్బు కోసం, నైతిక విలువలను గాలికి వదిలేసి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు

Daughter in Law kills Mother in Law: దొంగ పోలీసు ఆట ఆడుదాం.. కాళ్లు, చేతులు కట్టేసి అత్తకు నిప్పు పెట్టిన కోడలు!
Daughter in Law kills Mother in Law: దొంగ పోలీసు ఆట ఆడుదాం.. కాళ్లు, చేతులు కట్టేసి అత్తకు నిప్పు పెట్టిన కోడలు!

November 8, 2025

daughter in law kills mother in law in visakapatnam: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోపీ, నిప్పంటించి. ఈ ఘటన విశాఖ gvmcలోని 98వ వార్డు అప్పన్నపాలెంలో చోటుచేసుకుంది.

Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!
Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!

November 6, 2025

women slapped men for manmisbehaving with her in kerala bus : ఆడవారిపై అకృత్యాలు ఈ మధ్య పెరిగాయి. ప్రతి చోట కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా తమ వక్రబద్ధిని బయటపెడుతున్నారు.

Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!
Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!

November 6, 2025

fake ias officer: కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్​ ఛాంబర్​ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్​మెంట్​ అండ్​ ల్యాండ్​ రికార్డ్స్​లో కమిషనర్​గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది.

Teacher viral video: స్టూడెంట్స్ తో టీచర్ పాడుపని ఏకంగా స్కూల్లోనే.. వీడియో వైరల్
Teacher viral video: స్టూడెంట్స్ తో టీచర్ పాడుపని ఏకంగా స్కూల్లోనే.. వీడియో వైరల్

November 4, 2025

srikakulam teacher video viral: విద్యాబుద్ధులు నేర్పాలిన టీచర్.. తను ఉపాధ్యాయ వృత్తికి ఉన్న విలువను దిగజార్చింది. విద్యార్థులను నైతిక విలువలు నేర్పి, సరైన దారిలో నడిపించాల్సిన కొందరూ ఉపాధ్యాయులు తమ వృత్తికే కళంకం తీసుకోస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యావ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి
Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి

November 3, 2025

constable on betting games: బెట్టింగ్ గేమ్స్‌ కు రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలయ్యాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వివరాల్లోకి వెళ్లితే, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Page 1 of 6(145 total items)