Home/Tag: Cricket
Tag: Cricket
IND vs NZ: కోహ్లీ పోరాటం వృథా.. న్యూజిలాండ్‌దే సిరీస్‌
IND vs NZ: కోహ్లీ పోరాటం వృథా.. న్యూజిలాండ్‌దే సిరీస్‌

January 18, 2026

ind vs nz: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. కివీస్‌ 41 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) పరుగులతో పోరాటం వృథా అయింది.

IND vs NZ: చెలరేగిన మిచెల్, ఫిలిప్స్.. టీమ్‌ఇండియా లక్ష్యం 338
IND vs NZ: చెలరేగిన మిచెల్, ఫిలిప్స్.. టీమ్‌ఇండియా లక్ష్యం 338

January 18, 2026

ind vs nz: టీమ్‌ఇండియా మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్ (137), ఫిలిప్స్ (106) సెంచరీల మోత మోగించారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. ఓ దశలో కివీస్ 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

India - New Zealand 3rd ODI match:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
India - New Zealand 3rd ODI match:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

January 18, 2026

india - new zealand 3rd odi match:భారత్- న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు మూడువ వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా కివీస్‌తో జరగున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. దీంతో ఇండియా కెప్టెన్ గిల్ బౌలింగ్ చేస్తామని ప్రకటించాడు.

IND Vs NZ:నీదా.. నాదా సై..  నేడు కివీస్‌తో మూడవ వన్డే
IND Vs NZ:నీదా.. నాదా సై.. నేడు కివీస్‌తో మూడవ వన్డే

January 18, 2026

third odi match india-newzealand: భారత్- న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు 3వ వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇండోర్ వేదికగా కివీస్‌తో టీం ఇండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్

January 17, 2026

ipl matches allowed at chinnaswamy stadium: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్, ఇంటర్నేషల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం వెల్లడించింది.

Damian Martin: ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న డామియన్‌ మార్టిన్‌
Damian Martin: ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న డామియన్‌ మార్టిన్‌

January 17, 2026

damian martin recovers from life-threatening illness: మెనింజైటిస్‌ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డామియన్‌ మార్టిన్‌ కోలుకున్నాడు. ఈ సందర్భంగా తన కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

Cricket Players Records:రిటైర్‌మెంట్ వయసులోనూ దంచికొడుతున్న స్టార్ వెటరన్లు
Cricket Players Records:రిటైర్‌మెంట్ వయసులోనూ దంచికొడుతున్న స్టార్ వెటరన్లు

January 17, 2026

cricket players records:సినీయర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రిటైర్‌మెంట్ వయసులోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఇంటర్‌నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గదిలేదు అంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.

U19 World Cup:జోరుమీదున్న ఇండియా.. బంగ్లా నిలుస్తుందా..?
U19 World Cup:జోరుమీదున్న ఇండియా.. బంగ్లా నిలుస్తుందా..?

January 17, 2026

u19 world cup:అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. శనివారం గ్రూప్-బి పోరులో బులవాయో వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

ICC-Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. బీసీబీతో భేటీ
ICC-Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. బీసీబీతో భేటీ

January 16, 2026

icc to tour bangladesh soon: ఐసీసీ త్వరలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో బంగ్లాలోనే భేటీ కానున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్‌ల వేదికల మార్పు గురించి ఐసీసీ అధికారంగా తన తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

WPL 2026:హర్లీన్ విధ్వంసం.. బోణీ కొట్టిన యూపీ వారియర్స్
WPL 2026:హర్లీన్ విధ్వంసం.. బోణీ కొట్టిన యూపీ వారియర్స్

January 16, 2026

wpl 2026:మహిళల ప్రీమియర్ లీగ్-2026లో యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా పేరుపొందిన ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. గురువారం రాత్రి నావీ ముంబై స్టేడియంలో యూపీ వారియర్స్- ముంబై ఇండియన్స్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపును తమ ఖాతాలో యూపీ వేసుకుంది.

Under 19 world cup 2026: నేటి నుంచి అండర్‌-19 వరల్డ్ కప్.. భారత్‌తో యూఎస్ఏ ఢీ
Under 19 world cup 2026: నేటి నుంచి అండర్‌-19 వరల్డ్ కప్.. భారత్‌తో యూఎస్ఏ ఢీ

January 15, 2026

under 19 cricket world cup 2026: జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి.

WPL 2026:  అదరగొట్టిన లిజెలీ.. బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌
WPL 2026: అదరగొట్టిన లిజెలీ.. బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌

January 15, 2026

delhi capitals win over up warriors: మహిళల ప్రిమియర్‌ లీగ్‌‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. 155 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

India-New Zealand 2nd ODI match:మిచెల్ సెంచరీతో చెలరేగడంతో ఇండియా ఓటమి
India-New Zealand 2nd ODI match:మిచెల్ సెంచరీతో చెలరేగడంతో ఇండియా ఓటమి

January 14, 2026

india-new zealand 2nd odi match:ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగుతున్నాయి. రాజ్కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా నిర్ణిత 50 ఓవర్లలో 284-7 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి తమ ఖాతాలో గెలుపును నమోదు చేసుకుంది.

India-New Zealand 2nd ODI match:కేఎల్ రాహుల్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
India-New Zealand 2nd ODI match:కేఎల్ రాహుల్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

January 14, 2026

india-new zealand 2nd odi match:ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ జట్ల రాజ్కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేన్వెల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీం ఇండియా బ్యాంటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో 87 బంతుల్లో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. నిర్ణిత ఓవర్లలో టీం ఇండియా 284-7 రన్స్ చేసింది.

Virat Kohli:చరిత్ర సృష్టించిన కోహ్లీ.. వన్డేల్లో నెంబర్ 1
Virat Kohli:చరిత్ర సృష్టించిన కోహ్లీ.. వన్డేల్లో నెంబర్ 1

January 14, 2026

virat kohli odi records:టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్ లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న అతడు ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు.

IND Vs NZ: న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు
IND Vs NZ: న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

January 14, 2026

ind vs nz: జోరు మీద ఉన్న భారత్ జట్టు ఇంకో సమరానికి సిద్ధం అంటోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని అనుకుంటున్న ఆతిథ్య జట్టు.. రాజ్‌కోట్‌లో ఇవాళ రెండో వన్డే కివీస్‌తో జరగనుంది.

WPL: చెలరేగిన హర్మన్‌.. గుజరాత్‌పై ముంబయి ఘనవిజయం
WPL: చెలరేగిన హర్మన్‌.. గుజరాత్‌పై ముంబయి ఘనవిజయం

January 13, 2026

mumbai indians win over gujarat giants: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. 193 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

BCB: టీ20 ప్రపంచ కప్.. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: బీసీబీ
BCB: టీ20 ప్రపంచ కప్.. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: బీసీబీ

January 13, 2026

t20 world cup: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు వెళ్లబోమని బంగ్లా ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది. ఈ వ్యవహారంపై icc చర్చలు జరుపుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు అధికారులతో icc సమావేశం నిర్వహించింది.

Alyssa Healy:రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
Alyssa Healy:రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

January 13, 2026

australia women's captain healy retirement:ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. భారత్‌తో ఫిబ్రవరి-మార్చి 2026లో జరిగే మల్టీ-ఫార్మాట్ హోమ్ సిరీస్ తన కెరీర్‌లో చివరిదని తెలిపారు. మంగళవారం జనవరి 13, 2026న 'విల్లో టాక్' పోడ్‌కాస్ట్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

WPL:ఆర్సీబీ ఖాతాలో మరో విజయం.. చిత్తు చిత్తుగా ఓడిన యూపీ వారియర్స్
WPL:ఆర్సీబీ ఖాతాలో మరో విజయం.. చిత్తు చిత్తుగా ఓడిన యూపీ వారియర్స్

January 13, 2026

bangalore vs up warriors match:ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్‌లో ఆర్సీబీ ఆదరగొట్టింది. అటు బ్యాటుతో పాటు ఇటు బాల్‌తో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. బెంగళూరు జట్టు దూసుకు వెళ్తోంది. గత సీజన్ కంటే ఈసారి రెట్టింపు ఉత్సహంతో ముందుకు వెళ్తుంది. సోమవారం జరిగిన బెంగళూరు వర్సెస్ యూపీ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

Mohammad Rizwan: నీ బ్యాటింగ్‌ కో దండం.. మహ్మద్ రిజ్వాన్ పరువు పోయిందిగా!
Mohammad Rizwan: నీ బ్యాటింగ్‌ కో దండం.. మహ్మద్ రిజ్వాన్ పరువు పోయిందిగా!

January 12, 2026

mohammad rizwan: బిగ్ బాష్ లీగ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. బ్యాటింగ్ చేస్తుండగా బలవంతంగా రిటైర్ట్‌హర్ట్ చేయించారు. సిడ్ని థండర్‌ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున స్లో‌గా ఆడుతూ 23 బంతుల్లో 26 రన్స్ చేసిన రిజ్వాన్‌ను రిటైర్డ్ హర్ట్ కావాలని జట్టు కోరింది.

Virat kohli ODI Records:5 రికార్డులు బద్దలు కొట్టిన టీం ఇండియా స్టార్ బ్యాటర్
Virat kohli ODI Records:5 రికార్డులు బద్దలు కొట్టిన టీం ఇండియా స్టార్ బ్యాటర్

January 12, 2026

virat kohli odi records:ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగుతున్నాయి. ఆదివారం వడోదర వేదికగా జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయింది. కానీ 5 రికార్డులు బద్దలు కొట్టాడు. నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీంపై 93 రన్స్ చేసి రికార్డులు సృష్టించాడు. మొదటి వన్డేలో కోహ్లీ 5 బిగ్ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు.

Team India:టీం ఇండియాకు మరో బిగ్ షాక్.. ఆ ఆల్‌రౌండర్ సిరీస్‌‌కు దూరం
Team India:టీం ఇండియాకు మరో బిగ్ షాక్.. ఆ ఆల్‌రౌండర్ సిరీస్‌‌కు దూరం

January 12, 2026

shock for team india: ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభంలోనే టీం ఇండియా బ్యాటర్ రిషబ్ పంత్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. మరో ప్లేయర్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

WPL:డివైన్ చితకొట్టుడు... ఢిల్లీపై గుజరాత్ ఘన విజయం
WPL:డివైన్ చితకొట్టుడు... ఢిల్లీపై గుజరాత్ ఘన విజయం

January 12, 2026

wpl 2026 gujarat titans vs delhi capitals match:మహిళల ప్రీమియర్ లీగ్ జరిగిన 4వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత గెలుపును సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది.

IND vs NZ: తొలి వన్డేలో కివీస్‌పై భారత్ విజయం
IND vs NZ: తొలి వన్డేలో కివీస్‌పై భారత్ విజయం

January 11, 2026

ind vs nz: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది.

Page 1 of 17(411 total items)