
TGHC Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
January 24, 2026
tghc recruitment 2026: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 859 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
