
January 7, 2026
corporators join congress: ఖమ్మం నగరపాలక సంస్థలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


_1767622932035.png)











_1765810408408.jpg)


_1765535910937.jpg)







_1768838513727.jpg)
_1768837189179.jpg)
_1768835383614.jpg)
_1768831735746.jpg)
_1768827310351.jpg)