Home/Tag: Congress
Tag: Congress
BRS Working President KTR:రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్
BRS Working President KTR:రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

January 17, 2026

ktr sensational comments:తెలంగాణలో రేవంత్ రెడ్డి పిచ్చి తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సికింద్రబాద్‌‌లో శాంతియుత ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.

Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం

January 15, 2026

minister ponnam's sensational comment: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పొన్నం తెలిపారు. ఇవాళ కరీంనగర్‌లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..
Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..

January 14, 2026

harish rao's anger over the illegal arrest of journalists: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని రేవంత్ సర్కార్.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.

Bandi Sanjay:ప్రజలకు మేలు జరిగే పథకాల‌పై కాంగ్రెస్‌కు అక్కసు: బండి సంజయ్
Bandi Sanjay:ప్రజలకు మేలు జరిగే పథకాల‌పై కాంగ్రెస్‌కు అక్కసు: బండి సంజయ్

January 13, 2026

bandi sanjay strongly criticizes congress government: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం

January 13, 2026

ramachander rao: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా నగదును కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి చలాన్లపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao:గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయండి.. హరీష్ రావు పిలుపు
Harish Rao:గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయండి.. హరీష్ రావు పిలుపు

January 13, 2026

harish rao's goal is to raise the pink flag: తర్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Minister Ponnam Prabhakar:సిద్ధిపేట జిల్లాపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్
Minister Ponnam Prabhakar:సిద్ధిపేట జిల్లాపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్

January 10, 2026

minister prabhakar is counter to harish rao:తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. సిద్ధిపేట జిల్లాను రద్దు చేస్తానంటే తాము ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తనపై చూపించాలని.. కానీ సిద్ధిపేట ప్రజల మీద కాదంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు పన్నినా సిద్ధిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy: వివాదాన్ని కోరుకోవడంలేదు.. మీరు సహకరించండి మేమూ సహకరిస్తాం.. నీళ్ల వివాదంపై సీఎం రేవంత్
CM Revanth Reddy: వివాదాన్ని కోరుకోవడంలేదు.. మీరు సహకరించండి మేమూ సహకరిస్తాం.. నీళ్ల వివాదంపై సీఎం రేవంత్

January 9, 2026

cm revanth reddy: తెలుగు రాష్ట్రాల్లో నీటి పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో నెలకొన్ని వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వ అసలు నైజం ఇదే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ అసలు నైజం ఇదే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

January 8, 2026

ktr: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

KCR: బాగున్నారా.. తల్లీ.. మంత్రులను ఆత్మీయంగా పలకరించిన మాజీ సీఎం కేసీఆర్
KCR: బాగున్నారా.. తల్లీ.. మంత్రులను ఆత్మీయంగా పలకరించిన మాజీ సీఎం కేసీఆర్

January 8, 2026

congress ministers who met former cm kcr:తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వేళ రాజకీయాలకు అతీతంగా ఒక అరుదైన, ఆహ్లాదకరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మంత్రులు, జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆయనను సగౌరవంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రాజకీయ విభేదాల కంటే కూడా సంప్రదాయం, ఆత్మీయతలే ఎక్కువగా కనిపించడం విశేషం.

Bandi Sanjay:దొపిడీ దొంగ కేసీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay:దొపిడీ దొంగ కేసీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

January 8, 2026

sensational comments of bandi sanjay:కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజజ్ పాల్గొని ప్రసంగించారు.

BJP-Congress alliance: బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పొత్తు.. శివసేన ఆగ్రహం
BJP-Congress alliance: బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పొత్తు.. శివసేన ఆగ్రహం

January 7, 2026

bjp and congress alliance: రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దోస్తీ కట్టాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌ ప్రాంతానికి మేయర్‌ ఎన్నిక కోసం రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

KTR Khammam Tour: ఆపరేషన్ ఆకర్ష్‌.. ఖమ్మం టూర్ లో కేటీఆర్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!
KTR Khammam Tour: ఆపరేషన్ ఆకర్ష్‌.. ఖమ్మం టూర్ లో కేటీఆర్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!

January 7, 2026

shock to ktr in khammam tour: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న రోజే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మరో ముగ్గురు కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Sonia Gandhi Admitted to Hospital: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా!
Sonia Gandhi Admitted to Hospital: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా!

January 6, 2026

sonia gandhi admitted ganga ramto hospital: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగా‌రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆమె ఛాతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది

KCR: అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు బహిరంగ సభలు: కేసీఆర్
KCR: అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు బహిరంగ సభలు: కేసీఆర్

December 26, 2025

kcr holds public meetings on palamuru-ranga reddy projects: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు.

Telangana Congress: టీపీసీసీ కీలక నిర్ణయం.. 24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్ర
Telangana Congress: టీపీసీసీ కీలక నిర్ణయం.. 24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్ర

August 12, 2025

Telangana Congress Janahitha Padayatra: టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 23 నుంచి రెండో విడత జనహిత పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ ...

Supreme Court: రాహుల్ భారతీయుడైతే ఇలా మాట్లాడరు
Supreme Court: రాహుల్ భారతీయుడైతే ఇలా మాట్లాడరు

August 4, 2025

Rahul Gandhi: భారత భూభాగంలోని 2 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీకి ఎలా తెలుసునని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గతంలో ఆయన ఈ చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస...

Minister Komatireddy: కవితపై మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Minister Komatireddy: కవితపై మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

August 4, 2025

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత చేసే బీసీ ధర్నా జోక్ అని అన్నారు. కాగా ...

Nampally Court:  మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు ఆదేశం
Nampally Court: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు ఆదేశం

August 2, 2025

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర...

CM Revanth Reddy: రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి తీరుతాం
CM Revanth Reddy: రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి తీరుతాం

August 2, 2025

Telangana: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు జరిగింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో దేశానిక...

Money Laundering Case: రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు
Money Laundering Case: రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు

August 2, 2025

Robert Vadra: ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనకు ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోర్టు నోటీసులు ఇచ్చింది. ...

Kadiyam Sri Hari: పార్టీ ఫిరాయింపులు చేసిందే.. బీఆర్ఎస్
Kadiyam Sri Hari: పార్టీ ఫిరాయింపులు చేసిందే.. బీఆర్ఎస్

August 1, 2025

MLA Defections: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విలువలు లేవని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ అ...

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేపే తుది తీర్పు
Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేపే తుది తీర్పు

July 30, 2025

MLA Defection Case: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ బ...

Tummala Nageshwar Rao: కేంద్రం యూరియా ఇవ్వట్లేదు
Tummala Nageshwar Rao: కేంద్రం యూరియా ఇవ్వట్లేదు

July 27, 2025

Urea Allotment: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం సకాలంలో అందించడంలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని ఎన్న...

CM Revanth Reddy: వరద సహాయక చర్యలకు నిధులు విడుదల
CM Revanth Reddy: వరద సహాయక చర్యలకు నిధులు విడుదల

July 26, 2025

Telangana Government: తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంగలు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ ...

Page 1 of 12(298 total items)