Home/Tag: CM Revanth Reddy
Tag: CM Revanth Reddy
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు

January 19, 2026

telangana municipal elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు

January 19, 2026

harish rao:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌లపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. తాజాగా సింగరేణి నైని కోల్ బ్లాక్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.

CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

January 19, 2026

cm revanth reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల సుమారు రూ.101కోట్లతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

January 18, 2026

telangana cabinet: సమ్మక-సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుంతోంది. ఈ సమావేశంలో 22 అంశాలపై చర్చించారు.

CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు:  సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

January 18, 2026

cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Revanth Reddy: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌
Revanth Reddy: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

January 18, 2026

khammam: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

January 18, 2026

cm revanth reddy's visit to medaram:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు.

CM Revanth Reddy: పంచేందుకు భూములు లేవు.. మంచి విద్య అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: పంచేందుకు భూములు లేవు.. మంచి విద్య అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

January 17, 2026

cm revanth reddy visit to mahabubnagar district: భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం వాటికే ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth reddy: కులం, డబ్బు, అధికారంతో కాదు.. విద్యతోనే గౌరవం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth reddy: కులం, డబ్బు, అధికారంతో కాదు.. విద్యతోనే గౌరవం: సీఎం రేవంత్‌రెడ్డి

January 16, 2026

cm revanth reddy speech at shilpakalavedika: గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు ఊడగొట్టి తమకు ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రభుత్వాన్ని యువత ఎన్నుకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు: సీఎం రేవంత్‌రెడ్డి

January 16, 2026

cm revanth reddy public meeting at nirmal: పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌‌రెడ్డి లేఖ
Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌‌రెడ్డి లేఖ

January 16, 2026

kishan reddy letter to cm revanth reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ని కలిసి మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించానని తెలిపారు.

Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి

January 15, 2026

revanth reddy wants to establish sainik school in telangana: తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.

KTR:రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్
KTR:రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్

January 14, 2026

brs working president ktr sensational comments: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం దారుణం అన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు కేటీఆర్.

Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..
Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..

January 14, 2026

harish rao's anger over the illegal arrest of journalists: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని రేవంత్ సర్కార్.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.

CM Revanth Reddy: 16 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ..
CM Revanth Reddy: 16 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ..

January 14, 2026

cm revanth reddy to tour districts from january 16: ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడపనున్నారు. ఈ నెల 16న సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం

January 13, 2026

ramachander rao: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా నగదును కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి చలాన్లపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad:హైదరాబాద్ వేదికగా మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
Hyderabad:హైదరాబాద్ వేదికగా మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ

January 13, 2026

women's hockey world cup qualifying tournament:మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాది మర్చిలో జరిగే క్వాలిఫయింగ్ పోటీలకు భారత్ ప్రాతినిథ్యం వహిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు గతంలో జరిగాయి. ఈ సారి మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.

KTR: రేవంత్‌రెడ్డి కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి:  కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR: రేవంత్‌రెడ్డి కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

January 11, 2026

ktr slams cm revanth reddy government: సీఎం రేవంత్‌రెడ్డి కట్టే వ్యక్తి కాదని, కూలగొట్టే వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Medaram Jatara 2026: నేడు మేడారానికి తెలంగాణ మంత్రులు
Medaram Jatara 2026: నేడు మేడారానికి తెలంగాణ మంత్రులు

January 11, 2026

medaram jatara 2026: మేడారం జాతర సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ ​బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రులు మేడారం చేరుకుంటారు.

cm Revanth Reddy: ప్రజల నాడిని మరువొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
cm Revanth Reddy: ప్రజల నాడిని మరువొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

January 10, 2026

cm revanth reddy participated in fellows india meeting: ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.

CM Revanth Reddy: 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన
CM Revanth Reddy: 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన

January 10, 2026

revanth reddy davos tour: ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌‌లో రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. శుక్రవారం జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో దావోస్ పర్యటనకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Khammam: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు
Khammam: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు

January 7, 2026

corporators join congress: ఖమ్మం నగరపాలక సంస్థలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Dil Raju Mets CM Revanth on Ticket Hike: ఇండస్ట్రీ వర్సెస్ ఇందిరమ్మ రాజ్యం
Dil Raju Mets CM Revanth on Ticket Hike: ఇండస్ట్రీ వర్సెస్ ఇందిరమ్మ రాజ్యం

January 7, 2026

dil raju mets cm revanth on ticket hike:సంక్రాంతికి వస్తున్న సినిమాల బడ్జెట్ వివరాలు, డిస్ట్రిబ్యూటర్ల రిస్క్ గురించి దిల్ రాజు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. సుమారు ఆరు సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు, పోటీ ఎక్కువగా ఉంటుందని, సరైన ఆదాయం రాకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుందని ఆయన విన్నవించినట్లు సమాచారం.

Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

January 6, 2026

its worse than kaurava sabha said by ktr: బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే.. అనే కాళోజీ సిద్ధాంతం నిజం చేయడం కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు

Kishan Reddy Letter to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
Kishan Reddy Letter to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!

January 6, 2026

minister kishan reddy letter to cm revanth: వరంగల్ కోట భూముల్లో అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు

Page 1 of 15(370 total items)