_1765454875857.jpg)
December 11, 2025
mamata banerjee sensational comments: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగిస్తే వంటగదిలో పనిముట్లుతో సిద్ధంగా ఉండాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి






_1765640025009.jpg)
_1765637605107.jpg)