
Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
January 31, 2026
sunetra pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు.





