Home/Tag: CM Chandrababu
Tag: CM Chandrababu
CM Chandrababu Davos Tour: దావోస్ ప‌ర్య‌ట‌న‌లో బాబు బిజీ బిజీ.. డే2 హైలెట్స్ ఇవే!
CM Chandrababu Davos Tour: దావోస్ ప‌ర్య‌ట‌న‌లో బాబు బిజీ బిజీ.. డే2 హైలెట్స్ ఇవే!

January 20, 2026

cm chandrababu davos tour: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదివారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(wef) 2026 సమావేశాలకు బయలుదేరిన సంగ‌తి తెలిసిందే.

Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
Chandrababu: రౌడీయిజం చేస్తామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

January 18, 2026

ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర
Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర

January 18, 2026

bandla ganesh padayatra to tirumala: నిర్మాత బండ్ల గణేశ్‌ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని తెలిపారు.

CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు
CM Chandrababu: గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు

January 17, 2026

cm chandrababu speech at kakinada: గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాన చేశారు.

Chandrababu: తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్‌ కేంద్రం: సీఎం చంద్రబాబు
Chandrababu: తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్‌ కేంద్రం: సీఎం చంద్రబాబు

January 16, 2026

the largest research center in tirupati: యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా, వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతోపాటు వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని సూచించారు.

CM Chandrababu:పొదుపు సంఘాలకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తాం: చంద్రబాబు
CM Chandrababu:పొదుపు సంఘాలకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తాం: చంద్రబాబు

January 8, 2026

cm chandrababu:ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునేలా సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇవాళ గుంటూరు నగర శివారులో సరస్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై ప్రసగంగించారు. పొదుపు సంఘాలు రూ.26వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని తెలిపారు.

cm Chandrababu: నీళ్లపై రాజకీయాలు వద్దు.. తెలంగాణను కోరిన చంద్రబాబు
cm Chandrababu: నీళ్లపై రాజకీయాలు వద్దు.. తెలంగాణను కోరిన చంద్రబాబు

January 7, 2026

cm chandrababu naidu press meet in polavaram: గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

January 7, 2026

polavaram: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు.

Minister Narayana: రైతులకు రుణమాఫీ ప్రకటించిన మంత్రి నారాయణ!
Minister Narayana: రైతులకు రుణమాఫీ ప్రకటించిన మంత్రి నారాయణ!

January 7, 2026

minister narayana annpounced farmer loan waive: రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. తుళ్లూరు మండలం వడ్డమానులో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.

MS Dhoni Visits Amaravati: 9న అమరావతికి భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని..!
MS Dhoni Visits Amaravati: 9న అమరావతికి భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని..!

January 6, 2026

ms dhoni visits amaravati: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని జనవరి 9న ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని సమాచారం..

CM Chandrababu @Telugu Mahasabhalu 2026: దేశంలో తెలుగు భాషకు ఘనమైన చరిత్ర:  సీఎం చంద్రబాబు!
CM Chandrababu @Telugu Mahasabhalu 2026: దేశంలో తెలుగు భాషకు ఘనమైన చరిత్ర: సీఎం చంద్రబాబు!

January 5, 2026

cm chandrababu @telugu mahasabhalu 2026: మాతృభాష మన మూలాలకు సంకేతమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్ల భాష అవసరమేనని కానీ.. మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు.

cm chandrababu: త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడుతా:  ఏపీ సీఎం చంద్రబాబు
cm chandrababu: త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడుతా: ఏపీ సీఎం చంద్రబాబు

January 4, 2026

cm chandrababu responds to krishna water issue: కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు.

CM Chandra Babu: ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర దిశ మారబోతోంది: సీఎం చంద్రబాబు
CM Chandra Babu: ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర దిశ మారబోతోంది: సీఎం చంద్రబాబు

January 4, 2026

cm chandra babu: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టులో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ సక్సెస్ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

Bhogapuram: భోగాపురంలో ల్యాండ్‌ అయిన తొలి విమానం
Bhogapuram: భోగాపురంలో ల్యాండ్‌ అయిన తొలి విమానం

January 4, 2026

first flight landed in bhogapuram international airport: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్‌ అయింది. వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) విమానం ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది.

Annadata Sukhibhava Scheme: రైతన్నలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.6వేలు
Annadata Sukhibhava Scheme: రైతన్నలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.6వేలు

January 4, 2026

annadata sukhibhava scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద రెండు విడతల్లో రూ.14వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో విడత సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. ట్రయల్‌ రన్‌కు సిద్ధం
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. ట్రయల్‌ రన్‌కు సిద్ధం

January 3, 2026

bhogapuram airport ready for trial run: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏపీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ ‌పోర్టు ట్రయల్‌ ర‌న్‌గా ఈ నెల 4న మొదటి వాణిజ్య విమానం దిగనుంది.

AP New District Notification: ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
AP New District Notification: ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

December 30, 2025

notification released for ap new district: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదల అయ్యాయి

CM Chandrababu: అయోధ్యలో బాలరాముడి సన్నిధిలో సీఎం చంద్రబాబు
CM Chandrababu: అయోధ్యలో బాలరాముడి సన్నిధిలో సీఎం చంద్రబాబు

December 28, 2025

cm chandrababu visits ayodhya balaram temple: సీఎం చంద్రబాబు యూపీలోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

NTR Educational Institutions Annual Day Celebrations: నా చొరవతోనే ఉన్నతవిద్యకు కేరాఫ్‌‌గా హైదరాబాద్‌: చంద్రబాబు
NTR Educational Institutions Annual Day Celebrations: నా చొరవతోనే ఉన్నతవిద్యకు కేరాఫ్‌‌గా హైదరాబాద్‌: చంద్రబాబు

December 27, 2025

ntr educational institutions annual day celebrations: పేద పిల్లలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ వార్షికోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

CM Chandrababu: దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన నేత వాజ్‌పేయి: సీఎం చంద్రబాబు
CM Chandrababu: దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన నేత వాజ్‌పేయి: సీఎం చంద్రబాబు

December 25, 2025

cm chandrababu speech in vajpayee statue unveil programme: అమరావతిలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని గురువారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!
CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!

December 20, 2025

cm chandrababu meets bjp working president nitin nabeed: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌ను ఢిల్లీలో చంద్రబాబు కలిసి అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu to Visit Anakapalle Today: నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu to Visit Anakapalle Today: నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

December 20, 2025

cm chandrababu to visit anakapalle today: నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులు నేడు సీఎం చంద్రబాబు కలవనున్నారు.

Cm Chandrababu: యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు!
Cm Chandrababu: యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు!

December 16, 2025

appointment letters for candidates selected as constables: యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చామని, ఇప్పుడు దానని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!
Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!

December 16, 2025

amaravati: మాజీ సీఎం జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదని సీఎం నారా చంద్రబాబు అన్నారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠి నిర్వహించారు

Page 1 of 7(166 total items)