
January 19, 2026
mana shankara vara prasad garu : ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మూవీ ఏడు రోజులకుగానూ రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

January 19, 2026
mana shankara vara prasad garu : ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మూవీ ఏడు రోజులకుగానూ రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

January 19, 2026
chiranjeevi : మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాతో మెగాస్టార్ తన ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమా ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయటం విశేషం.

January 18, 2026
sankrati 2026 : కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ మూవీలోని ఇదేమిటమ్మ.. మాయ పాట రీమిక్స్ చాలా పాపులర్ అయ్యింది..ఇప్పుడదే ట్రెండ్‌ను సంక్రాంతికి..

January 16, 2026
mana shankara vara prasad garu : మన శంకర వరప్రసాద్‌గారు మూవీతో చిరంజీవి, అనీల్ రావిపూడి ఓవర్సీస్‌లో అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ..

January 16, 2026
mana shankara vara prasad garu : సూపర్ హిట్ టాక్‌తో ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది...

January 14, 2026
vishwambhara : సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు విడుదలై బ్లాక్ బస్టర్ కావటం.. విశ్వంభరకు కలిసొచ్చిందనే టాక్..

January 14, 2026
mana shankara vara prasada garu : ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ రెండు రోజుల్లోరూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే స్పీడుని కొనసాగిస్తే మరో రెండు మూడు రోజుల్లో..

January 13, 2026
chiranjeevi : సంక్రాంతి సినిమాలు అంటే థియేటర్ల గొడవ వస్తూనే ఉంటుంది. గత కొన్ని సంక్రాంతి సీజన్ల నుంచి దిల్ రాజుకి, మైత్రికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

January 13, 2026
ilayaraja : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీలో ఉపయోగించిన పాత సినిమా పాటలకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి వైరల్ అవుతుంది..

January 13, 2026
mana shankara vara prasad garu collections : చిరంజీవి, అనీల్ రావిపూడి సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
_1768209926444.png)
January 12, 2026
hyderabad: చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

January 12, 2026
mana shankara vara prasad garu ott : చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది...

January 12, 2026
mana shankara vara prasad garu : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమా మరోసారి ఓవర్సీస్‌లో ..

January 12, 2026
mana shankara vara prasad garu remunarations : చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమాకు ఎవరెంత రెమ్యూనరేషన్స్..

January 12, 2026
mana shankara vara prasad garu review : చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోలో రూపొందిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి రేసులో సక్సెస్ అయ్యారా..లేదా? అసలు చిరు కామెడీ టైమింగ్‌ను అనీల్ ఎలా చూపించాడనే వివరాల్లోకి వెళితే..

January 11, 2026
mana shankara vara prasad garu : టాలీవుడ్‌లో డిజిటల్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో...
_1768048999278.jpg)
January 10, 2026
mana shankara vara prasad garu tickets: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్‌గారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

January 8, 2026
mana shankara vara prasad garu : ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ లో చిరంజీవితో కలిసి నటించటానికి హీరో వెంకటేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనేది ఇప్పుడు...

January 7, 2026
telangana high court: టికెట్ రేట్లు పెంచాలంటూ ‘రాజా సాబ్’, ‘మన శంకరవరప్రసాద్’ కోర్టును ఆశ్రయించిన నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

January 7, 2026
mega 158 - ar rahman: మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే చూడాలనే కోరిక మూవీ లవర్స్‌కు ఏళ్లుగా ఉంది. అయితే గతంలో రెండుసార్లు ఆ కల నెరవేరకుండా ..

January 5, 2026
megastar chiranjeevi undergoes knee surgery: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల ఓ చిన్న సర్జరీ జరిగింది. ఈ సీనియర్ స్టార్ హీరో గత కొంతకాలంగా మోకాలి సమస్యలతో బాధపడుతున్నారు

January 4, 2026
mana shankara vara prasad garu trailer: చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది.

January 3, 2026
tollywood 2026 : టాలీవుడ్‌లోని తండ్రీ కొడుకులకు ఈ 2026 అనేది పెద్ద పరీక్షను పెట్టబోతోంది. చిరంజీవి రామ్ చరణ్, నాగార్జున అఖిల్ నాగ చైతన్య చిత్రాలు ఈ ఏడాదిలో...

January 3, 2026
ramana gogula : గత ఏడాది సంక్రాంతికి రమణ గోగుల పాడిన పాట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. గోదారి గట్టు మీద అంటూ రమణ గోగుల పాడిన పాట సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. అలా..

January 3, 2026
chiranjeevi : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తరవాత పట్టాలెక్కబోయే చిరు సినిమా ఇదే అని తెలుస్తోంది. స్క్రిప్టు పూర్తయ్యిందని సమాచారం. అయితే..
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
_1768911533197.jpg)