_1768113121889.jpg)
January 11, 2026
chicken prices hike for sankranti festival: సంక్రాంతి పండుగ అంటే కుటుంబ సభ్యులు, చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఏ పండుగ అయిన చికెన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నాన్‌వెజ్ అంటే మనకి ముందుగా గుర్తువచ్చేది చికెన్. కానీ ప్రస్తుతం చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



_1768148293663.jpg)



