
December 27, 2025
sleeping pods in charlapalli railway station: రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ స్పేస్‌లో సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు రైల్వే శాఖ స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని ప్రారంభించారు. అలాగే రైలు ప్రయాణీకుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్‌ను ఏర్పాటు చేసింది.




_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
