Home/Tag: Chandrababu Naidu
Tag: Chandrababu Naidu
Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

January 15, 2026

sankranthi buzz in naravaripalli: ఏపీలోని నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి
Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి

January 13, 2026

sankranti celebrations in naravaripalle:సీఎం నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సంప్రదాయాన్ని పాటిస్తూ, పండుగ వేడుకల కోసం ఆయన తన కుటుంబంతో సహా గ్రామానికి విచ్చేశారు.

Jagan: యువతకు చంద్రబాబు వెన్నుపోటు.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
Jagan: యువతకు చంద్రబాబు వెన్నుపోటు.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

January 12, 2026

jagan: ఏపీ సీఎం చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా రెండేళ్ల కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

CM Chandraba Babu: మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandraba Babu: మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులపై సీఎం చంద్రబాబు సీరియస్

January 12, 2026

cm chandraba babu: మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

Chandrababu: గొడవలు పడితే నష్టపోతాం.. మిగులు జలాలు వాడుకోవడం తప్పా: సీఎం చంద్రబాబు
Chandrababu: గొడవలు పడితే నష్టపోతాం.. మిగులు జలాలు వాడుకోవడం తప్పా: సీఎం చంద్రబాబు

January 10, 2026

chandrababu: నీటి విషయంలో గొడవలు పడితే రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ బాగుండేలా ప్రయత్నం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలు వినియోగించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశామలంగా అవుతాయని అన్నారు.

chandrababu: అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్.. బాధ్యతగా ఉండాలని ఆదేశం!
chandrababu: అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్.. బాధ్యతగా ఉండాలని ఆదేశం!

January 9, 2026

chandrababu: పాస్‌ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల విషయంలో సీఎం సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లోనూ క్లాస్ తీసుకున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు.

Chandrababu: రాజకీయాల కంటే ప్రయోజనాలే ముఖ్యం.. నీళ్ల పంచాయతీపై తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు
Chandrababu: రాజకీయాల కంటే ప్రయోజనాలే ముఖ్యం.. నీళ్ల పంచాయతీపై తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు

January 9, 2026

chandrababu: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. నీళ్ల విషయంలో గొడవలొద్దని, తనకు రాజకీయం కంటే తెలుగు ప్రజల రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 35 అంశాలకు ఆమోదం
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 35 అంశాలకు ఆమోదం

January 8, 2026

ap cabinet: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు.

JC Prabhakar Reddy: మూడేళ్ల తర్వాత కాదు.. దుమ్మంటే ఇప్పుడే రా చూసుకుందాం.. జేసీ సవాల్!
JC Prabhakar Reddy: మూడేళ్ల తర్వాత కాదు.. దుమ్మంటే ఇప్పుడే రా చూసుకుందాం.. జేసీ సవాల్!

January 8, 2026

jc prabhakar reddy: అనంతపురం జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ రాజేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం నేపథ్యంలో సీమ నేతల్లో పౌరషం లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన కామెంట్స్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

YS Jagan: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందం: జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందం: జగన్ సంచలన వ్యాఖ్యలు

January 8, 2026

jagan sensational comments on cm chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి, పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు!
Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు!

January 6, 2026

cm chandrababu meeting with amit shah: ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది

RK Roja Commnets on AP Police: పోలీసులపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!
RK Roja Commnets on AP Police: పోలీసులపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!

January 6, 2026

rk roja controversial commnets on ap police: ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపీ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయిలో ఉందని, పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

MS Dhoni Visits Amaravati: 9న అమరావతికి భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని..!
MS Dhoni Visits Amaravati: 9న అమరావతికి భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని..!

January 6, 2026

ms dhoni visits amaravati: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని జనవరి 9న ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని సమాచారం..

Perni Nani on Amaravati: ఏం బిల్డప్ రా నాయనా..! పేర్ని నాని కౌంటర్
Perni Nani on Amaravati: ఏం బిల్డప్ రా నాయనా..! పేర్ని నాని కౌంటర్

January 5, 2026

perni nani on amaravati: అమరావతిలో అభివృద్ధి జరగడం లేదంటూ మరోసారి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. అమరావతిలో ప్రతీ మూడు నెలలకు తుమ్మ చెట్లు కొట్టాం.. నీళ్లు తోడామని మంత్రి నారాయణ చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

Chandrababu Naidu New year 2026 Wishes: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu New year 2026 Wishes: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు!

January 1, 2026

cm chandrababu new year 2026 wishes: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆశలు నెరవేరాలని, సుఖ సంతోషాలతో, విజయాలతో ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Chandrababu wishes  to chess Champions: చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు తేజాలు.. వారిని అభినందించిన చంద్రబాబు
Chandrababu wishes to chess Champions: చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు తేజాలు.. వారిని అభినందించిన చంద్రబాబు

December 29, 2025

cm chandrababu congratulates chess champions:దోహ వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలను కాంస్య పతకాలు గెలిపొందారు. ఈ సందర్భంగా వీళ్లకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు

Chandrababu:2047 నాటికి ప్రపంచశక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది: సీఎం చంద్రబాబు
Chandrababu:2047 నాటికి ప్రపంచశక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది: సీఎం చంద్రబాబు

December 26, 2025

chandrababu's speech at the indian science conference in tirupati:సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి ప్రపంచ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. మన దేశంలో నాలెడ్జ్‌కు కొదవలేదని సీఎం వెల్లడించారు. 2038 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu: అనకాపల్లిలో పర్యటనలో చంద్రబాబు కీలక నిర్ణయం.. జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ
Chandrababu: అనకాపల్లిలో పర్యటనలో చంద్రబాబు కీలక నిర్ణయం.. జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ

December 20, 2025

chandrababu naidu's key decision during his visit to anakapalle: వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సీఎంకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Prime9-Logo
Tollywood: ఏపీ సీఎం చంద్రబాబుతో టాలీవుడ్‌ ప్రముఖుల సమావేశం - ఎప్పుడంటే..

June 12, 2025

Tollywood Meets AP CM Chandrababu Naidu: ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవనున్నారు. ఆయనతో సమావేశంలోపై థ...

Prime9-Logo
Nagarjuna Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన అక్కినేని నాగర్జున.. అఖిల్ పెళ్ళికి ఆహ్వానం!

June 3, 2025

Nagarjuna Invites AP CM Chandrababu Naidu for Akhil's Wedding: సినీ హీరో అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్...

Prime9-Logo
Andhra Pradesh: రాష్ట్రంలో పచ్చదనం పెరగాలి, 5కోట్ల మొక్కలకు శ్రీకారం: సీఎం చంద్రబాబు

June 2, 2025

Andhra Pradesh:  రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు...

Prime9-Logo
PM Modi Tour: రేపు అమరావతికి ప్రధాని.. భారీగా పోలీసు బందోబస్తు

May 1, 2025

Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న...

Prime9-Logo
Growth rate : వృద్ధి రేటులో 2 స్థానంలోకి ఏపీ.. ఇది ప్రజల సమష్టి విజయమన్న సీఎం చంద్రబాబు

April 6, 2025

Growth rate : దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది....

Prime9-Logo
Cm Chandrababu : టీటీడీ భక్తులకు చంద్రబాబు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు

April 2, 2025

Cm Chandrababu : తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. భక్తుల కోసం వాట్సప్ సేవలు త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రతి సేవపై భక్తుల ఫీడ్ బ్యాక్ తమకు అందేలా త్వర...

Prime9-Logo
CM Chandrababu : 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తుచేయడం సంతోషం : సీఎం చంద్రబాబు

March 26, 2025

CM Chandrababu : తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తుచేయడం సంతోషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ఏ ఇజం లేదు.. టూరిజం ఒక్కటేనని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారని గుర్త...

Page 1 of 7(169 total items)