
Vodafone Idea: వొడాఫోన్-ఐడియాకు భారీ ఉపశమనం
December 31, 2025
odafone idea gates big relief: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్-ఐడియాకు కేంద్ర కేబినెట్ ఊరట కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (agr) సంబంధించి రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు ఆమోదం తెలిపింది.






