
Bhatti Vikramarka: కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
July 22, 2025
Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలో కులగణన సర్వేపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో సోషియో ఎకనామిక్, పొలిటికల్, క్యాస్ట్ సర్వే చేసి...




_1766503156933.jpg)
