
January 10, 2026
vaa vaathiyaar new release date: ఎప్పుడూ లేనంతగా ఈ సంక్రాంతి పండుగ తమిళనాడు ఇండస్ట్రీలో వార్తల్లో నిలిచింది. సెన్సార్ సమస్య కారణంగా విజయ్ జన నాయగన్ మూవీ వాయిదా పడింది. ఇక శివ కార్తికేయన్ పరాశక్తి మూవీకి చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది.







