
January 20, 2026
akshay kumar:బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది.


_1765946676096.jpg)








