
January 15, 2026
speaker's final decision on disqualification of mlas:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం ప్రకటించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య కేసులో స్పీకర్ ఇవాళ క్లీన్‌చిట్ ఇచ్చారు.





























