
Statue of Liberty Fall down: బ్రెజిల్‌లో ప్రకృతి వైపరీత్యం.. నేలకూలిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’
December 16, 2025
statue of liberty fall down in brazil: బ్రెజిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టించాయి. తుఫాన్ కారణంగా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పోర్టో అలెగ్రే సమీపంలోని గువైబా నగరంలో ఉన్న 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కుప్పకూలిపోయింది.






_1766142956930.jpg)