
Boeing 767: గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు.. బోయింగ్ విమానానికి తప్పిన ప్రమాదం
July 20, 2025
Boeing Flight: బోయింగ్ విమానాలు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మంది దుర్మరణం...




_1765640025009.jpg)
_1765637605107.jpg)