
January 2, 2026
college bus accident - తెలంగాణ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపుతప్పడంతో బోల్తా పడగా.. బస్సులోని 60 మందికి గాయాలయ్యాయి.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
