_1767590409445.jpg)
January 5, 2026
former team india cricketer ambati rayudu become father: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రి అయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీని అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టు చూసిన క్రీడా అభిమానులు రాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు

_1767317062560.jpg)



_1765852949677.jpg)

















_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
