
January 27, 2026
boy's dead body in bapatla:బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాపట్లలోని ధరివాడ కొత్తపాలెంలో ఒక బావిలో ఏడేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన పిట్టు సాయి(7)గా గుర్తించారు. సోమవారం సాయంత్రం పిల్లలతో కలిసి ఆడుకున్న బాలుడు.. తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సాయి తండ్రి శంకర్ రెడ్డి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


_1765533006040.jpg)


_1769509843765.jpg)


_1769508552414.jpg)
_1769507032335.jpg)