Home/Tag: Bangladesh
Tag: Bangladesh
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ యువకుడి హత్య
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ యువకుడి హత్య

January 25, 2026

another hindu youth was burned alive in bangladesh: బంగ్లాదేశ్‌లోని మరో భయానక ఘటన జరిగింది. బంగ్లాలోని నర్సింగడి జిల్లాలో శుక్రవారం చంచల్ చంద్ర భౌమిక్ (23) అనే హిందూ యువకుడు తాను పనిచేసే గ్యారేజీలో దారుణ హత్యకు గురయ్యాడు.

ICC: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌ వచ్చేసింది..!
ICC: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌ వచ్చేసింది..!

January 24, 2026

t20 world cup 2026: టీ20 వరల్డ్ కప్-2026 టోర్నమెంట్‌ నుంచి బంగ్లాదేశ్‌‌పై వేటు తప్పలేదు. ఇండియాలో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్

January 22, 2026

t20 world cup 2026: భారత్‌లో జరగనున్న 2026 t20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడకూడదని బంగ్లాదేశ్‌ నిర్ణయం తీసుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లా క్రికెట్‌ బోర్డు అభ్యర్థనను బుధవారం ఐసీసీ తిరస్కరించింది.

Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..
Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

January 17, 2026

bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మరో హిందువును కారుతో ఢీకొట్టి హత్య చేశారు. రాజ్‌బరిలోని కరీం పెట్రోల్ బంక్‌లో రిపోన్ సాహా (30) పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ICC-Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. బీసీబీతో భేటీ
ICC-Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. బీసీబీతో భేటీ

January 16, 2026

icc to tour bangladesh soon: ఐసీసీ త్వరలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో బంగ్లాలోనే భేటీ కానున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్‌ల వేదికల మార్పు గురించి ఐసీసీ అధికారంగా తన తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

BCB: టీ20 ప్రపంచ కప్.. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: బీసీబీ
BCB: టీ20 ప్రపంచ కప్.. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: బీసీబీ

January 13, 2026

t20 world cup: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు వెళ్లబోమని బంగ్లా ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది. ఈ వ్యవహారంపై icc చర్చలు జరుపుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు అధికారులతో icc సమావేశం నిర్వహించింది.

Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్
Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్

January 13, 2026

special polling booths for hindus in bangladesh:బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల దీపు చంద్రదాస్ హత్యతో బంగ్లాదేశ్‌లో దాడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రముఖ హిందూ సంఘాలు అక్కడి ఎన్నికల కమిషన్‌(ఈసీ)తో సమవేశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ ఎన్నికలు జరగనున్న వేళ.. హిందూ ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు రక్షణ కల్పించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌కు పాక్ యుద్ధ విమానాలు
Bangladesh: బంగ్లాదేశ్‌కు పాక్ యుద్ధ విమానాలు

January 8, 2026

pakistani fighter jets to bangladesh: బంగ్లాలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా పాలన ముగిసిన తర్వాత పాకిస్థాన్‌తో అనేక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది.

Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!
Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!

January 6, 2026

hindu shopkeeper killed in bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు

IPL 2026 Ban in Banlgadesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
IPL 2026 Ban in Banlgadesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

January 5, 2026

ipl 2026 broadcasts banned in bangladesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లా సర్కారు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి

T20 World Cup 2026:  టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లా.. ముస్తాఫిజుర్‌కు చోటు
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లా.. ముస్తాఫిజుర్‌కు చోటు

January 4, 2026

bangladesh team announced for 2026 t20 world cup: 2026 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మెగా టోర్నీ కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటింటించింది. లిటన్ దాస్‌ కెప్టెన్‌గా 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు.

Bangladesh: బంగ్లాలో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యక్తి మృతి
Bangladesh: బంగ్లాలో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యక్తి మృతి

January 3, 2026

hindu man dies in bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఖోకన్‌ చంద్ర దాస్‌ (50) అనే వ్యాపారిపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకాడు.

Hindu Murdered in Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు.. మరో హిందువు దారుణ హత్య!
Hindu Murdered in Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు.. మరో హిందువు దారుణ హత్య!

December 30, 2025

another hindu brutally murdered in bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వర్గాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యలకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలు మరువకముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు. మయమన్సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీగార్డుగా బజేంద్ర బిశ్వాస్ (42) పనిచేస్తున్నాడు

Amit Shah on Bengal Govt.: బెంగాల్ ప్రభుత్వంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah on Bengal Govt.: బెంగాల్ ప్రభుత్వంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

December 30, 2025

amit shah sensational comments on the bengal government: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల లబ్ధి కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్నారు

Former Bangladesh PM Khaleda Zia: బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
Former Bangladesh PM Khaleda Zia: బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

December 30, 2025

former bangladesh pm khaleda zia passes away: బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా (80) కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీఎన్‌పీ నాయకురాలు అయిన ఖలీదా కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Mahbub Ali Zaki: బీపీఎల్‌లో తీవ్ర విషాదం.. మైదానంలో ప్రాణాలు విడిచిన కోచ్!
Mahbub Ali Zaki: బీపీఎల్‌లో తీవ్ర విషాదం.. మైదానంలో ప్రాణాలు విడిచిన కోచ్!

December 27, 2025

dhaka capitals assistant coach mahbub ali zaki dies: బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో తీవ్ర విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) హఠాత్తుగా మృతిచెందారు.

Attack on Rockstar Concert: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై దాడి!
Attack on Rockstar Concert: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై దాడి!

December 27, 2025

attack on rockstar concert in bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బంగ్లాదేశ్‌లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన జేమ్స్ కాన్సర్ట్‌కు కొన్ని వేలమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు.

Bangladesh: బంగ్లాలో హిందువులపై దాడులు.. ఖండించిన భారత్
Bangladesh: బంగ్లాలో హిందువులపై దాడులు.. ఖండించిన భారత్

December 26, 2025

india condemns deepu dass killing: బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాలో మైనార్టీ ప్రజలను లక్ష్యంగా చేసుకొని హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

December 25, 2025

another hindu youth murdered in bangladesh: బంగ్లాలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్రదాస్‌ ఉదంతం మరవకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Awami League: బంగ్లా రాజకీయాల్లో కీలక పరిణామం.. అవామీ లీగ్‌ పార్టీ‌పై నిషేధం
Awami League: బంగ్లా రాజకీయాల్లో కీలక పరిణామం.. అవామీ లీగ్‌ పార్టీ‌పై నిషేధం

December 25, 2025

awami league party banned: బంగ్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Former PM Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. స్పందించిన మాజీ ప్రధాని షేక్ హసీనా
Former PM Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. స్పందించిన మాజీ ప్రధాని షేక్ హసీనా

December 22, 2025

former pm sheikh hasina blames yunus for bangladesh unrest: బంగ్లాదేశ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఈ ఘటనపై మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. శాంతిభద్రతల విషయంలో యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా దెబ్బతిందన్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన ఫైటర్ జెట్
Bangladesh: బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన ఫైటర్ జెట్

July 21, 2025

Fighter jet crashes in Bangladesh: ప్రస్తుతం దేశంలో విమాన ప్రమాదాలు ప్రజల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢ...

Bangladesh: షేక్‌ హసీనాపై తీవ్ర నేరాభియోగాలు.. ఆగస్టు 3వ తేదీన విచారణ
Bangladesh: షేక్‌ హసీనాపై తీవ్ర నేరాభియోగాలు.. ఆగస్టు 3వ తేదీన విచారణ

July 10, 2025

Former Prime Minister of Bangladesh Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ గురువారం అభియోగాలు మోపింది. అభియోగాలపై...

Sheikh Hasina: హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌ను మరోసారి కోరిన బంగ్లా
Sheikh Hasina: హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌ను మరోసారి కోరిన బంగ్లా

July 10, 2025

Former Prime Minister of Bangladesh Sheikh Hasina: ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లా సర్కారు మరోసారి కోరింది. సుదీర్ఘంగా చేస్తున్న అభ్యర్థనపై న్యూఢిల్లీ మన...

Sheikh Hasina Orders: నిరసనకారులు కనిపిస్తే కాల్చేయండి.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆడియో కలకలం
Sheikh Hasina Orders: నిరసనకారులు కనిపిస్తే కాల్చేయండి.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆడియో కలకలం

July 9, 2025

Sheikh Hasina Ordered Police to Shoot Protesters: బంగ్లాదేశ్‌‌లో గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. అదే సమయంలో నిరసనకారులను కట్టడి చేసేందుకు దేశ ప్రధానిగా ఉన్న షేక్‌ హ...

Page 1 of 3(71 total items)