vanga madhusudhan reddy: తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
bandi sanjay strongly criticizes congress government: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
sensational comments of bandi sanjay:కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజజ్ పాల్గొని ప్రసంగించారు.
bandi sanjay sensational comments on upa govt.: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. నీళ్లు నిజాలు పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు.
KTR Legal Notice to Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని ...
Bandi Sanjay Emotional Statements About bjp State President Ramachandra Rao Under House Arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ...
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తె...
Union Minister Bandi Sanjay To Appears Before SIT in Phone Tapping Case: రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో భాగంగా సిట్ విచారణ వేగవంతం చేస్తుంది....
BJP MP Arvind Sensational Comments on Bandi Sanjay and Etala Rajender: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈaల వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీలో నెలకొన్న అంతర్గత వివాదా...
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర...
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భా...
Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్‌రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆ...
Bandi Sanjay: కవిత వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తోందన్నారు. బీఆర్ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తోందని..హరీష్‌రావు, కవిత,...
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన...
Bandi Sanjay and Komati Reddy at Amrit Bharat Railway Stations Inauguration: తెలంగాణలో రైల్వేలకు మహర్దశ పట్టిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు రైల్వేలను...
Bandi Sanjay : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నం బియ్యం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో భాగంగా బండి స...
Union Minister Bandi Sanjay's sensational comments AIMIM : శాసన మండలి ఎన్నికల్లో దేశద్రోహ ఎంఐఎం పార్టీకి, దేశభక్తి పార్టీ బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశా...
Union Minister Bandi Sanjay : కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన టీటీడీ బోర్డు ...
Bandi Sanjay : గత పదేళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు. ప్రస్తుతం వడగళ్ల వా...
Central Forensic Science Laboratory: దేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినం...
KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లే...