
January 24, 2026
indonesia masters world tour:ఇండోనేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్లు పీవీ సిందు, లక్ష్యసేన్లకు క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి తప్పలేదు. జకార్తాలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు 13-21, 17-21తో నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. సుమారుగా 42నిమషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు పరాజయం చవి చూసింది.













_1769445001045.png)