
Diaper Saves Baby: పసిబిడ్డను బావిలో పడేసిన కోతి.. కాపాడిన డైపర్!
January 23, 2026
diaper saves baby: తల్లి చేతుల్లో ఉన్న పసిబిడ్డను కోతి లాక్కెళ్లి బావిలో పడేసింది. చిన్నారికి వేసిన డైపర్ వల్ల ప్రాణాలు నిలిచిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. 10 నిమిషాలు బావిలో ఉన్న ఆ పసిబిడ్డను గ్రామస్తులు బయటకు తీసి కాడాపారు.


_1769499150556.jpg)



_1769497637220.jpg)