
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ.. యూపీ సీఎం హాజరు
June 5, 2025
Ramdarbar Ceremony: అయోధ్య రామాలయంలో ఇవాళ రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను వైభవంగా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్...




_1764933132907.jpg)
