
Bonalu 2025: బోనాలు అంటే ఏంటి? ఆ బోనం ఎలా తయారు చేస్తారంటే?
July 20, 2025
Bonalu Festival 2025: బోనాలు.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా నిర్వహించుకునే హిందూ పండుగ. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, ఇతర ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బోనాలు అమ్మ...






