Home/Tag: Arunachal Pradesh
Tag: Arunachal Pradesh
Arunachal Pradesh Accident: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
Arunachal Pradesh Accident: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి

December 11, 2025

21 labours dead in arunachal pradesh road accident: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 21 మంది కూలీలు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు

Prime9-Logo
Earthquake in Arunachal Pradesh: ఉదయాన్నే అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు!

May 18, 2025

Earthquake in Arunachal Pradesh, Magnitude 3.8 Strike: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో 5.06 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్...

Prime9-Logo
Arunachal Pradesh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, వక్రబుద్ది చూపించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌కు మళ్లీ పేర్ల మార్పు..

May 14, 2025

China Attempt to rename Certain Places of Arunachal Pradesh: సరిహద్దుల్లో పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబద్దిని చూపించింది. ఈశాన్య భారతంలోని సరిహద్దు ర...

Prime9-Logo
China Releases New Map: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన చైనా

August 29, 2023

బ్రిక్స్ దేశాల సదస్సులో మన ప్రధాని మోదీతో కలిసి పాల్గొని నాలుగు రోజులు కూడా కాకముందే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు. నిన్న అంటే ఆగస్టు 28న చైనా విడుదల చేసిన కొత్త మ్యాపులో భారతదేశానికి చెందిన ప్రాంతాలని తమవని చెబుతూ ముద్రించారు.

Prime9-Logo
Border Dispute: సరిహద్దు వివాదానికి ముగింపు పలికిన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌

April 21, 2023

అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Prime9-Logo
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా

April 4, 2023

అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను చెప్పే ప్రయత్నంలో, చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు మూడవ సెట్ పేర్లతో ముందుకు వచ్చింది, దీనిని "జంగ్నాన్, టిబెట్ యొక్క దక్షిణ భాగం" అని పేర్కొంది.

Prime9-Logo
Army helicopter crashes: అరుణాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ ‘చీతా ’హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

March 16, 2023

భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు

Prime9-Logo
America: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం: బిల్లును ప్రవేశపెట్టిన అమెరికా సెనేటర్లు

February 17, 2023

అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగంగా అమెరికా గుర్తించడాన్ని పునరుద్ఘాటిస్తూ ఇద్దరు యుఎస్ సెనేటర్లు జెఫ్ మెర్కీ,బిల్ హాగెర్టీ ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైనిక బలాన్ని ఉపయోగించడాన్ని ఈ తీర్మానం ఖండించింది.

Prime9-Logo
హిమాలయన్ వయాగ్రా: మగవారిలో లైంగిక సామర్థ్యం పెంచే ఈ మూలికల కోసమే చైనా భారత్‌లోకి చొరబడుతోందా?

December 26, 2022

భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్‌ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది.

Prime9-Logo
Tawang: వీడియో ఇదేనా? 300 మంది చైనా సైనికుల్ని తరిమి, తరిమి కొట్టిన 100 మంది ఇండియన్ ఆర్మీ

December 14, 2022

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ వెల్లడించింది.

Prime9-Logo
PM Modi: ఈ విమానాశ్రయం ప్రారంభం వారికి చెంపదెబ్బ లాంటిది.. ప్రధాని మోదీ

November 19, 2022

ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్‌ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.

Prime9-Logo
Huge Fire Accident: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 200 దుకాణాలు

October 25, 2022

అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.

Prime9-Logo
Arunachal Pradesh: కూలిపోయిన మరో ఆర్మీ హెలికాప్టర్..!

October 21, 2022

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన మరువకముందే తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్‌ గ్రామంలో భారత సైన్యానికి చెందిన మరో హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది.

Prime9-Logo
AFSPA: అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో AFSPA పొడిగింపు

October 1, 2022

అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని శనివారం నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Prime9-Logo
Bipin Rawat: అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి బిపిన్ రావత్ పేరు

September 11, 2022

అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్‌ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్‌ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్'గా అంకితం చేశారు.