
January 15, 2026
revanth reddy wants to establish sainik school in telangana: తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.







